Home » ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలి జవేరి భర్త కూడా పెద్ద నటుడని మీకు తెలుసా..?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలి జవేరి భర్త కూడా పెద్ద నటుడని మీకు తెలుసా..?

by Sravanthi
Ad

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలి జావేరి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈమె తెలుగు ఇండస్ట్రీలోని హీరోలందరితో నటించింది. మెగాస్టార్ చిరంజీవి తో చూడాలని ఉంది, నటసింహం బాలయ్యతో సమరసింహారెడ్డి, వెంకటేష్, నాగార్జున ఇలా చాలామంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కెరియర్ పిక్స్ లో ఉండగానే మ్యారేజ్ జరిగింది. వివాహం తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది అంజలి జావేరి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో నటించింది.

Advertisement

అంజలి వివాహం అయినా కానీ ఆయన భర్త ఎవరు అనేది చాలా మందికి తెలియని విషయం. కానీ ఆయన తెలుగు ఇండస్ట్రీలో అనేక సినిమాలో నటించారు. కానీ ఆయనే అంజలి జవేరి భర్త అని మనకు తెలియదు. ఆయన చాలా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన ఎవరయ్యా అంటే తరుణ్ అరోరా. విలన్ పాత్రలు అనేక సినిమాలో నటించారు. ఎంతో స్టైలిష్ గా కనపడే ఈయన అంజలీ దేవి భర్త అని చాలామందికి తెలియదు.

Advertisement

తరుణ్ అరోరా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు, అర్జున్ సురవరం, బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయక సినిమాలో ఇలా అనేక సినిమాల్లో నటించారు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పటికీ వీరి వివాహం జరిగి ఆరు సంవత్సరాలు దాటింది. దాదాపు పది సంవత్సరాల ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వీరికి సంతానం కలగలేదు. కానీ తరుణ్ అరోరా చాలా ఇంటర్వ్యూల్లో ఒక విషయాన్ని చెబుతారు. నాకు సినిమా అవకాశాలు అంజలి వల్లనే వస్తున్నాయని అంటుంటారు.

ALSO READ:

Visitors Are Also Reading