ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు. ఈరోజు ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 22.07.2022: మేషం
చక్కని ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Today rashi phalau in telugu: వృషభం
ప్రారంభించిన కార్యక్రమాలు ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.
Today rashi phalau in telugu: మిథునం
కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. అనవసర ధనవ్యయం సూచితం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలున్నాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి. సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం శ్రమ కొలిక్కి వస్తుంది.
Today rashi phalau in telugu : సింహం
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పని చేస్తాయి.
Today rashi phalau in telugu : తుల
వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. తెలివి తేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు.
Today rashi phalau in telugu : వృశ్చికం
అదృష్టఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి.
Today rashi phalau in telugu : ధనస్సు
Today rashi phalau in telugu : మకరం
బంధువుల సహకారం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంటుంది. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
Today rashi phalau in telugu : కుంభం
అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీపై అధికారుల సహకారముంటుంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు.
Today rashi phalau in telugu : మీనం
పనుల్లో జాప్యం జరుగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. వాటిని ఒక పరీక్ష లా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాల్లో అజాగ్రత్త పనికి రాదు.