Home » పురుషులు ఎక్కువగా గూగుల్ లో వెతికే విషయాలు ఇవేనేట…!

పురుషులు ఎక్కువగా గూగుల్ లో వెతికే విషయాలు ఇవేనేట…!

by AJAY
Published: Last Updated on
Ad

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా కనిపిస్తోంది. అంతేకాకుండా డేటా కూడా చాలా చీప్ గా దొరకడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. ప్రపంచంలో అమెరికా తర్వాత ఎక్కువ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. ఇక ఏ డౌట్ వచ్చినా ప్రతి ఒక్కరు ముందుగా చేసే పని గూగుల్ లో వెతకడం.

Also Read: “ఫిదా” సినిమాలో ఈ మిస్టేక్ ను గ‌మించారా..? శేఖ‌ర్ క‌మ్ముల ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యారు సార్..!

Advertisement

కాగా పురుషులు ఎక్కువగా గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తున్నారు అనే విషయం పై ఓ సర్వే సంస్ధ సర్వే చేసింది. అందులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. పురుషులు గూగుల్ లో ఎక్కువగా గడ్డం ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి. షేవ్ చేయడం వల్ల గడ్డం ఒత్తుగా పెరుగుతుందా..? అని సెర్చ్ చేస్తున్నారట. అదే విధంగా పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా..? అని ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్టు నివేదిక చెబుతోంది.

Advertisement

Also Read: గోపీచంద్ జీవితంలో ఇంత విషాదం ఉందా..? 9ఏళ్ల వయసులో ఉండగానే తండ్రి…ఆ తర్వాత అన్న…!

మరోవైపు తమ లైంగిక సామర్థ్యం పై కూడా ఎక్కువగా అనుమానాలు వ్యక్తం చేస్తూ సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరికొందరైతే తాము పురుషులమా లేదంటే..? న#$%మా అనే అనుమానంతో గూగుల్ లో వెతుకుంటున్నారట. వీటితోపాటు టోపీ ధరించడం వల్ల దాని ప్రభావం జుట్టుపై పడుతుందా..? అని సెర్చ్ చేస్తున్నారట. అదే విధంగా వర్క్ అవుట్ చేయడం… బాడీ బిల్డింగ్ ఎలా చేయాలి? ఎలాంటి ప్రోటీన్ షేక్ తాగాలి అనేవి ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్టు నివేదిక చెబుతోంది.

Also Read: ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉన్నా రాజమౌళి గౌతమ్ రాజును ఎడిటర్ గా ఎందుకు పెట్టుకోలేదో తెలుసా ..?

Visitors Are Also Reading