Home » కళ్యాణ్ రామ్ భార్య ఎవరో తెలుసా.. ఏం చేస్తుందంటే..?

కళ్యాణ్ రామ్ భార్య ఎవరో తెలుసా.. ఏం చేస్తుందంటే..?

by Sravanthi
Ad

సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మనవడిగా హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్నారు హీరో కళ్యాణ్ రామ్. అభిమానులను ఆకట్టుకునే కథలతో సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. అలాంటి కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో విజయ పరంపర కొనసాగించినప్పటికీ ఈ మధ్య కాలంలో కాస్త సినిమాలకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ పుంజుకున్నారు. త్వరలో ఆయన నటించిన బింబిసారా మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదంతా పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ లాగానే కళ్యాణ్ రామ్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండరు.

Advertisement

అయితే రీసెంట్ గా కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా వారి కుటుంబం గురించి చెబుతుంటే భార్య పేరు స్వాతి వారిది లవ్ మ్యారేజ్. వీరికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఆయన భార్య డాక్టర్ చదివిందని, కానీ తన ఫ్యామిలీ పిల్లలను చూసుకోవడం కోసం తన ప్రొఫెషన్ పక్కన పెట్టిందని తెలియజేశారు. మాది లవ్ మ్యారేజ్ అని, స్వాతి కి సినిమాలు అంటే చాలా ఇష్టమని, తన సినిమాలకు తానే ఫస్ట్ క్రిటిక్ అని చెప్పారు.

Advertisement

అంతేకాకుండా స్వాతి హీరో నాగార్జున కు వీరాభిమాని అని, తాను కాలేజీ చదివే రోజుల్లోనే బంకు కొట్టి మరి ఫస్ట్ డే ఫస్ట్ షో నాగార్జున సినిమా చూడాల్సిందే, అలా నాగార్జున అంటే చచ్చేంత ఇష్టం అని, ఇప్పటికీ ఆయన అంటే ఎంతో అభిమానం. ఇప్పటికి కూడా ఆయన సినిమాలు వస్తే తప్పకుండా వెళ్లి తీరాల్సిందే అని తెలియజేశాడు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:

Visitors Are Also Reading