సోషల్ మీడియా పుణ్యమా అని ఏ చిన్న విషయం అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. అయితే మనం సోషల్ మీడియాను ఏ విధంగా వాడుకుంటే ఆ విధమైన రిజల్ట్ మనకు వస్తుంది. ప్రస్తుత కాలంలో ఎలాంటి విషయాన్నైనా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నెటిజన్లు ఎవరికి నచ్చిన రీతిలో వారు కామెంట్లు పెడుతూ ఉంటారు. ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీన్ని చూసినటువంటి నెటిజన్స్ భలే కామెంట్లతో రకరకాల మీమ్స్ తో ఒక ఆట ఆడేసుకుంటున్నారు.
ఈ ఫోటోలో ఒక అమ్మాయి చాలా అందంగా రెడీ అయ్యి రిక్షాలో కూర్చొని చాలా దీనంగా నడుచుకుంటూ వెళ్తున్న అబ్బాయిని చూస్తోంది. పాపం అబ్బాయి, అమ్మాయిపై అలిగినట్టు ఉన్నారు. మరి పాప ఏం చేసిందో.. ఏమో బాబు అలా అలిగి పోతున్నాడు. అయితే ఈ ఫోటోను చూసి నెటిజన్లు మాత్రం పలు రకాలుగా స్పందిస్తున్నారు. అందరినీ నవ్విస్తూ ఉన్నారు.. మనం కూడా అవేంటో ఒకసారి చూద్దాం..?
Advertisement
Advertisement
1) అలా రిక్షాలో వెళ్లి రౌండ్ వేద్దామంటే అలా అలిగి పోతావెంట్రా..🤭🤭
2) నువ్వు కనకాంబరాలు పెట్టుకోమని చెబితే మల్లెపూలు పెట్టుకొని వస్తావా..😳😳
3) సూటు, బూటు వేసుకున్నారు. కాస్త రిక్షాకు కూడా రంగు వేయొచ్చుగా.. అంతేగా నేను అన్నది.. దీనికి అంతలా చేయాలా..❤️❤️
4) రిక్షాలో వెళ్తూ పల్లిలు తిందామంటే అవి మర్చిపోయి వస్తావా.. నేను వెళ్ళిపోతున్నా..?😄😄
5) ప్రాణం నిన్ను వదిలి.. దూరం వెళ్లినట్టుందే..🙍♀️🙍♀️
6) అరేయ్ సారీ..రా.. ఒకసారి వెనక్కి వచ్చేయ రా..😩😩
7) నేను రాను పో దొబ్బెయ్.. నువ్వు వద్దు.. నీ రిక్షా వద్దు..🙏🙏
8) బాబు వెనక్కి వచ్చేయ్.. లేదంటే నా దారి రహదారి అవుతుంది..😳😳
9) నేను రాను.. నువ్వు ఏమైనా చేసుకోపో..✋✋
10) చివరి సారి పిలుస్తున్న.. నువ్వు వస్తే ఒకటి ఇస్తా..💋 సోషల్ మీడియాలో ఈ ఫోటోని చూస్తూ రకరకాల కామెంట్లు చేస్తూ నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు..
also read;
నయన్-విగ్నేష్ లా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది..దాని వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటంటే..?
షర్ట్-స్కర్ట్‌తో అబ్బాయి డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా..!