Home » హీరోయిన్ సౌందర్యకు అప్పట్లో ఆ ఇద్దరు స్టార్ హీరోలతో ఎఫైర్.. అది నిజమేనా..?

హీరోయిన్ సౌందర్యకు అప్పట్లో ఆ ఇద్దరు స్టార్ హీరోలతో ఎఫైర్.. అది నిజమేనా..?

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందం మరియు అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి సౌందర్య. ఈమె గురించి కొత్తగా పరిచయం ఏమీ అక్కర్లేదు.

heroine-soundarya

Advertisement

ఆమె తన నటనతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది. టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు వంటి వారందరితో నటించింది. దీంతో సౌందర్యకు ఆ స్టార్ హీరోలందరితో మంచి స్నేహం ఉండేది. ఇందులో ముఖ్యంగా ప్రముఖ స్టార్ హీరో వెంకటేష్ తో చాలా సన్నిహితంగా ఉండేది.

Advertisement

ఈ తరుణంలోనే విక్టరీ వెంకటేష్ కూడా అప్పుడప్పుడు సౌందర్య ఇంటికి వెళ్లడం, వారి ఇంట్లో జరిగే పండగలకి వెళ్లడం లాంటివి చేస్తూ ఉండేవాడు. దీంతో కొంతమంది వీరి ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని అప్పట్లో కొంత ప్రచారం కూడా సాగింది. కొంతమంది వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని భావించారు. కానీ సౌందర్య బ్రతికి ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు వారి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను బయటపెట్టింది. వెంకటేష్ నాకు మంచి స్నేహితుడని చెప్పింది. అయితే సౌందర్య విషయంలో ఇలాంటి పుకార్లు వినిపించడం కొత్త అయితే కాదు.దీంతోపాటుగా మరొక ప్రముఖ స్టార్ హీరో జగపతిబాబుతో కూడా హీరోయిన్ సౌందర్యకి ప్రేమాయానం నడిచిందని కొంతమంది తప్పుడు ప్రచారం చేశారు. దీంతో నటుడు జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసారు. సౌందర్య నాకు మంచి మిత్రురాలని, ఏ విషయమైనా మేము షేర్ చేసుకునే వాళ్ళమని ఎఫైర్ అంటే అర్థం రిలేషన్షిప్ అని ఆయన బదులిచ్చారు. ఈ మధ్యకాలంలో ఏ ఇద్దరు కలిసి తిరిగినా,మాట్లాడుకున్న ఇలాంటి పుకార్లు తప్పవని, వీటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదని స్పష్టం చేశారు జగపతిబాబు.

ALSO READ;

RRR లో రామ్ చరణ్ అలా చేస్తే సూపర్ అనుకున్నాం..! కానీ వెనుక అసలేం లేదా ? అంత ఉత్తదేనా..!

సురేఖవాణి: ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగే.. కావాలంటే ఈ ఫొటోస్ చూడండి..?

 

Visitors Are Also Reading