Home » సురేఖవాణి: ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగే.. కావాలంటే ఈ ఫొటోస్ చూడండి..?

సురేఖవాణి: ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగే.. కావాలంటే ఈ ఫొటోస్ చూడండి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నటి సురేఖ వాణి అంటే ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఆమె సంప్రదాయానికి పెట్టింది పేరుగా చాలా సినిమాల్లో చీర కట్టు, బొట్టుతో ఉన్న అక్క, పిన్ని, ఒక్కోసారి తల్లి, వదిన ఇలాంటి పాత్రలు చేసుకుంటూ తన నటనతో ప్రేక్షకుల మదిలో మంచి చోటు సంపాదించుకుంది. ఆమె ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇదంతా సినిమాల్లో అంతే..ఆమె పర్సనల్ గా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తన కూతురుతో కలిసి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ డాన్సులు, ఫోటోలతో అభిమానులను అలరిస్తారు. ఈ విధంగా ఆమె వయసు పెరిగే కొద్దీ ఇంకా ఒక పడుచు పిల్ల లాగా తన కూతురుతో డాన్స్ చేస్తూ నెటిజన్ల చేతిలో ప్రతిసారి ట్రోలింగ్ కు  గురవుతుంది సురేఖవాణి. ఇక తల్లీకూతుళ్లు కలిసి వెకేషన్ లోకి వెళితే మాత్రం రచ్చ అయితే మామూలుగా ఉండదు. ఆ సమయంలో ట్రోలింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు. నెటిజన్లు దారుణంగా విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా సురేఖ వాణికి మరొక ట్రోలర్ చేతిలో మామూలు పంచు పడలేదు. అల్లు అర్జున్ మూవీ సరైనోడు లోంచి ” తెలుసా తెలుసా” అనే పాటకు లిఫ్ సింక్ చేస్తూ ఉయ్యాల ఊగుతూ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మామూలుగా స్పందించలేదు.. అవసరమా మీకు ఇలాంటి పాటలు.. ” ఈ ఏజ్ లో ఈ సాంగ్స్ ఏంటి సురేఖ గారు.. మేడం మీ అమ్మాయి పెళ్లి అయ్యేదాకా అయినా కొంచెం ఇలాంటివి తగ్గించుకోవాలని.. లేకుంటే మీ అమ్మాయిని చూడడానికి వచ్చిన వారు మిమ్మల్ని చూసి.. మిమ్మల్ని చేసుకుంటాను అంటారని.. మీరు అంటే నాకు ఎంతో ఇష్టం మేడం అంటూ” కామెంట్ చేశారు. ఇంకొందరు నెటిజన్స్ నైస్, సూపర్, బ్యూటిఫుల్ ఆంటీ కామెంట్ల వర్షం కురిపించారు.. ప్రస్తుతం ఆ వ్యక్తి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయింది. ఎన్ని కామెంట్స్ వచ్చిన సురేఖ వాణి మాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం తన కూతురుతో ఉన్న కొన్ని హాట్ ఫోటోలు ఇప్పుడు చూద్దాం..?

Advertisement

1/20

Advertisement

2/20

3/204/205/206/207/208/209/2010/2011/2012/2013/2014/2015/2016/2017/2018/2019/2020/20

ALSO READ;

ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ యాక్టర్స్ అందరు చనిపోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?

SUNNY LEONE : స‌న్నిలియోన్ ఫ్యాన్స్ కు బంప‌రాఫ‌ర్..అక్క‌డ చికెన్ పై డిస్కౌంట్…!

 

Visitors Are Also Reading