సాధారణంగా కొంతమంది ఏ పని లేకుండా ఇంటి వద్దే ఉండి తీవ్రంగా అలసిపోతుంటారు. కాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయని, తలలో భారంగా ఉందని అంటుంటారు. మరి కొంతమందిలో మాత్రం నరాల సమస్య కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటో ఒక సారి చూద్దాం..?
మెగ్నీషియం :
మానవ శరీరంలో మూడు వందల జీవరసాయన చర్యలకు బాధ్యత వహిస్తుంది. వీటిలో ముఖ్యంగా ప్రేగులు, ఎముకలు, రక్తపోటు, నరాలు, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ ఇలా అనేక అంశాలు దీనిపై ఉన్నాయి. ఒంట్లో శక్తి ఉత్పత్తి చేయడంలో మెగ్నీషియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిద్ర హార్మోన్లు మెలటోనిన్ ను ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇవన్నీ శరీరానికి సంబంధించి నిర్వర్తించే ప్రత్యేక విధులు.
Advertisement
Advertisement
శరీరంలో మెగ్నీషియం పెంచుకోవాలంటే అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. కకోవా గింజల పొడిలో మెగ్నీషియమ్ పోషకాలు అనేకం. దీని వల్ల నరాల బలహీనత పనితీరు మెరుగుపడుతుంది. మెదడులో ఎంతో ఉపశమనం లభిస్తుంది. రెండు వారాలపాటుగా పండ్లలో అర టీ స్పూన్, కలుపుకొని తింటే మంచిది. అలాగే తాజా కూరగాయలు తినడం వల్ల కూడా మెగ్నీషియం నిల్వలు మెరుగుపడతాయి. అలాగే అవకాడో శరీరానికి మంచి వనరుగా పనిచేస్తుంది. శరీరానికి కొవ్వు అందిస్తుంది.
also read;
‘జగ్ జగ్ జీయో’ ట్రైలర్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
అన్నం తినేటప్పుడు మీ పిల్లలను తిడుతున్నారా.. అయితే చాలా పెద్ద దోషం చుట్టుకున్నట్టే..?