మన భారత దేశం అంటేనే సంస్కృతికి పెట్టిన పేరు. మనం ఇక్కడ దేవుళ్లను ఎంతగా పూజిస్తామో.. ఆడవాళ్లను కూడా అంతే పూజిస్తాం. అయితే మన భారత్ లో ఎన్నో నదులు ఉన్నాయి. కానీ వాటన్నిటికీ గంగ, యమునా, కావేరి, పద్మావతి అంటూ ఇలా అన్ని ఆడవారి పేర్లే ఉంటాయి. ఆ నదులు వెళ్లే సముద్రాన్ని… సముద్రుడు అని మగవారి పేరుతో పిలుస్తారు. ఇలా మన ఇండియాలో ఉన్న అన్ని నదులకు ఆడవారి పేరు పెట్టడం వెనుక చాలా రహస్యం ఉంది.
Advertisement
అయితే నాదు ఎలా ఏర్పడుతుందో అందరికి తెలుసు. సముద్రంలోని నీరు ఆవిరిగా మారి.. వర్షంగా కిందకు వచ్చి… ఆ నీరు మొత్తం ఏకమై ప్రవహిస్తూ నదిగా మారుతుంది. మన్నకు సముద్రంలోని నీరు ఏ రకంగా ఉపయోగపడదు. తాగాడని, పంటలు పండించడానికి దేనికి పనికిరావు. కానీ నదిలోని నీరు మాత్రం అన్ని రకాలుగా ఉపయోగపడుతాయి. నదిలోని నీటితో పంటలు పండుతాయి.. మన దాహం కూడా తీరుతుంది… మన కడుపు నిండుతుంది. అయితే మగవారు, ఆడవారిలో ఎవరి వల్ల ఇది జరుగుతుంది అంటే ఆడవాళ్ళ వల్లనే. వారి వల్ల మన కడుపు నిండుతుంది. అందుకే నదికి ఆడవాళ్ళ పేర్లు పెట్టారు.
Advertisement
అలాగే మరో కారణం ఏమిటంటే… సముద్రం అనేది ఎక్కడికి కదలదు. ఒక్కేచోట స్థిరంగా ఉంటూ అలల రూపంలో కొంత ముందుకు వెన్నకు వెళ్తుంటుంది. కానీ నది మాత్రం ఎప్పుడు స్థిరంగా ఉండకుండా… ప్రవహిస్తూనే ఉంటుంది. ఎక్కడో మొదలై… ముందుకు కదులుతూ అందరి అవసరాలను తీరుస్తూ చివరికి తన లక్ష్యం అయిన సముద్రంలో కలిసిపోతుంది. ఆడవాళ్లు కూడా అంతే.. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ… స్థిరంగా ఉండకుండా… పెళ్లి అనే బంధంతో తన లక్ష్యం అయిన మగవాడిని చేరుకుంటుంది. కానీ సముద్రంలగే మగవాడు ఎక్కడికి కదలకుండా… ఒక్కేచోట స్థిరంగా ఉంటాడు.
ఇవి కూడా చదవండి :
టీంఇండియా హెడ్ కోచ్ గా వీవీఎస్…!
ఐపీఎల్ ఫైనల్ టైమింగ్ ఛేంజ్.. ఎప్పుడంటే…?