Home » కొడుకు కోసం ఎన్టీఆర్ ఎంత త్యాగం చేసారో తెలుసా..?

కొడుకు కోసం ఎన్టీఆర్ ఎంత త్యాగం చేసారో తెలుసా..?

by Azhar
Ad

మన తెలుగు సినిమా పరిశ్రమకుకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అంటే రేడు కళ్ళు అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఈ ఇద్దరిలో ఎన్టీఆర్ ఎప్పుడు రాజుగా, రాముడిగా, కృష్ణుడిగా వేషాలు వేస్తూ అభిమానులను అలరించారు. ఎంతలా కంటే.. ఎన్టీఆరే నిజంగా రాముడు అని అభిమానులు కొలిచేవారు. ఇంత పేరు సంపాందించిన ఎన్టీఆర్ అప్పట్లోనే తానా కొడుకు బాలకృష్ణ కోసం ఓ పెద్ద త్యాగం చేసారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..!

Advertisement

ఎన్టీఆర్ తాను మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే తన కొడుకు బాలకృష్ణను స్టార్ హీరో చేయాలనుకున్నారు. అందుకోసమే తానే దర్శకుడిగా, నిర్మాతగా మారి 1978లో అక్బర్ సలీం అనార్కలి అనే సినిమా తీశారు. ఇందులో మొత్తం హీరోగా అక్బర్ పాత్రలో బాలకృష్ణను ఉంచిన ఎన్టీఆర్ తాను ఓ సహాయ నటుడిగా అక్బర్ పాత్రలో కనిపించరు. ఇక ఇందులో బాలయ్యకు జోడిగా బ్యూటీ దీపను ఎంపిక చేసారు.

Advertisement

మొత్తం పాటలు, డ్యాన్సులు బాలయ్య పైనే తెరకెక్కించిన ఎన్టీఆర్… ఈ సినిమా కోసం మొత్తం బాలీవుడ్ కాస్ట్ ను పెద్దపెద్దవారందరిని తీసుకున్నారు. అయిన ఈ సినిమా ప్లాప్ అయింది. ఈ సినిమాలో తండ్రి, కొడుకులు ఒక్కరికొకరు ఎదురు తిరగడం… అందులోనూ ఎన్టీఆర్ ఓ మాములు పాత్ర చేయడం అభిమనులకు నచ్చలేదు. దాంతో వారు ఈ సినిమాను అంతగా ఆదరించలేదు.

ఇవి కూడా చదవండి :

పాండ్యకు సెహ్వాగ్ మద్దతు..!

చెన్నై కెప్టెన్ గా మళ్ళీ ధోనినే…!

Visitors Are Also Reading