ప్రస్తుతం ఉన్న ఈ బిజీ ప్రపంచంలో మనం ఏ పనిని సరైన సమయానికి చేయట్లేదు. అన్నం కూడా ఎప్పుడో అర్ధరాత్రి తింటుంటాం. అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ అన్ని పనులు ఇలా చేస్తుంటే.. మన ఇంట్లో ఉండే పెద్ద వాళ్ళు.. ఆ పని అప్పుడు చేయకూడదు.. ఈ పని ఇప్పుడు చేయకూడదు అని అంటుంటారు. కానీ వాళ్ళు అలా ఎందుకు అంటారు అనేది మాత్రం మనకు తెలియదు.
Advertisement
ఇక పెద్దలు ఎక్కువగా రాత్రి పూత బట్టలు ఉతకవద్దు అని చెబుతారు. అలా చేస్తే దరిద్ర పట్టుకుంటుంది అని అంటుంటారు. కానీ అసలు కారణం అది కాదు.. రాత్రి పూత బట్టలు ఉతకకండి అని చెప్పడానికి ఇంకా వేరే కారణాలు ఉన్నాయి. ఏంటంటే.. అప్పట్లో ఇప్పుడు ఉన్నట్లు లైట్స్ లేవు. అందువల్ల రాత్రి బట్టలు ఉతకాలంటే.. ఓ చైనా లాంతరు పెట్టుకొని ఆ పని చేయాలి.
Advertisement
అయితే చీకట్లో లాంతర్ తో పని చేస్తే.. ఆ వెలుగుకు పురుగులు, పాములు, తేళ్లు ఇంకా వేరే కీటకాలు దాని దగ్గరికి వస్తాయి. వాటి వల్ల ఆ మనిషికి ఏమైనా జరుగుతుందేమో అనే కారణంతోనే ఈ రకంగా అంటుంటారు. చెబితే వినని వల్ల కోసమే.. దరిద్రం పట్టుకుంటుంది అని చెప్పి భయపెట్టడం ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి :
ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ గా స్టోక్స్…!
అతి తక్కువ స్లెడ్జింగ్ జరిగే స్పోర్ట్స్ ఏంటో మీకు తెలుసా…?