Home » మీ ఆధార్ తప్పుడు పనులకు ఎవరైనా ఉపయోగిస్తున్నారా.. ఇలా తెలుసుకోండి..?

మీ ఆధార్ తప్పుడు పనులకు ఎవరైనా ఉపయోగిస్తున్నారా.. ఇలా తెలుసుకోండి..?

by Azhar
Ad

ప్రస్తుతం మన దేశంలో ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యం. మన దేశంలో ఎటువంటి పని చేయాలనీ అనుకున్న మనల్ని ముందుగా అడిగేది ఈ ఆధార్ కార్డు. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ కార్డును తమ వెంటనే ఉంచుకుంటారు. అలాగే ప్రతి చిన్న పనికి కూడా మన ఆధార్ కార్డును చాలా చోట్ల అడుగుతూ ఉంటారు. అలంటి సమయంలో మన ఆషర్ జిరాక్స్ ఇచ్చేస్తాం.. కానీ తర్వాత దానిని ఏదైనా తప్పుడు పనికి ఉపయోగించారా అనే అనుమానం వస్తుంది.

Advertisement

అయితే మీకు అటువంటి అనుమానం వచ్చినప్పుడు.. మన ఆధార్ ఎటువంటి తప్పుడు పనులకైనా ఉపయోగిస్తున్నారా.. లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మన ఆధార్ వెబ్ సైట్ లోకి వెళ్లి… అక్కడ ఆధార్ ను గత అయారు నెలలుగా ఎక్కడెక్కడ ఉపయోగించము.. ఎందుకు ఉపయోగించము అనేది చూడవచ్చు. అందులో ఏదైనా తేడా అకనిపిస్తే ఏదో తప్పు జరిగింది అని అర్ధం.

Advertisement

ఇప్పుడు మనం ఆధార్ ను ఎక్కడ ఉపయోగించామో ఎలా చూడాలో ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా ఆధార్ వెబ్ సైట్ లోకి వెళ్లి.. అక్కడ ఆధార్ సర్వీస్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ అథెన్డిక్టేషన్ హిస్టరీని ఎంపిక చేసుకొని.. మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ వెంటనే సిస్టం అడిగిన క్యాప్చా కోడ్ ఇచ్చి.. మీకు ఎన్ని రోజుల ఆధార్ హిస్టరీ కావాలనుకుంటున్నారో.. అన్ని రోజులది మీకు చూపిస్తుంది. అయితే ఆరు నెలలకు పైగా చూపించదు.

ఇవి కూడా చదవండి :

ఇంగ్లాండ్ కొత్త కాప్టెన్ గా స్టోక్స్…!

ఆ మ్యాచ్ చూస్తూ హోటల్లో చాలా పగలగొట్టా…!

Visitors Are Also Reading