Ad
ఒక్క ఇంటిని నిర్మించేటప్పుడు.. అందులో ఏదైనా వాస్తు దోషం.. లేదా నిర్మాణంలో మారె తప్పు జరిగిన… ఆ ఇంట్లో ఉండేవారికి రకరకాల సమస్యలు వస్తుంటాయి. అలా ఇంటిలో ఉండే అందరికి ఏదో ఓ సమస్య వస్తూనే.. ఉంటె ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటాలు అర్ధం. ఇక ఇప్పుడు ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ గుర్తించి.. దానిని ఎలా వెళ్లగొట్టాలి అనేది చూద్దాం.
మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లు మీకు అనిపిస్తే.. పొద్దునే లేచి.. స్నానం చేసి దేవుని పూజ చేయాలి. అనంతరం నాలుగు గాజు గ్లాసులను తీసుకొని.. అందులోమంచి నీటిని నింపి.. రెండు చెంచాల దొడ్డు ఉప్పును వేసి.. ఆ నాలుగు గ్లాసులను ఇంటిలోని నాలుగు మూలాల ఉంచాలి. అలా చేసిన 24 గంటలకు ఆ గ్లాసులు నల్లగా మారితే.. మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లు.
ఇక ఆ నెగెటివ్ ఎనర్జీని వెళ్ళగొట్టాలంటే.. ఇదే ప్రక్రియను క్రమం తప్పకుండ 10 రోజులు చేయాలి. అప్పుడు గ్లాసులు తెల్లగానే ఉంటాయి. దాని అర్ధం ఆ నెగెటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి పోయినట్లు. ఇక అది మళ్ళీ తిరిగి రాకూడదు అనుకుంటే.. ఇంటి పెద్ద గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తును వేసి.. మీద బూడిద గుమ్మడికాయను కట్టాలి. అలాగే ఇంట్లో చేపల తొట్టిని పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆ నెగెటివ్ ఎనర్జీ మళ్ళీ మీ ఇంటికి రాదు.
ఇవి కూడా చదవండి :
Advertisement