Home » SSMB28 : త్రివిక్ర‌మ్‌, మ‌హేష్ చిత్రం గ్రాండ్‌గా లాంచ్

SSMB28 : త్రివిక్ర‌మ్‌, మ‌హేష్ చిత్రం గ్రాండ్‌గా లాంచ్

by Anji
Ad

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రానున్న కొత్త చిత్రం కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ28 అనే వ‌ర్కింగ్ టైటిట్‌లో వ‌స్తున్న ఈ చిత్రం ఈ సినిమా ఈ రోజు ఉద‌యం గ్రాండ్ గా లాంచ్ అయింది. రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ఎప్ప‌టి మాదిరిగానే మ‌హేష్‌బాబు హాజ‌రుకాలేదు. కానీ ఆయ‌న త‌ర‌పున మ‌హేష్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ పూజ హేగ్దే, త్రివిక్ర‌మ్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

Advertisement

మాట‌ల మాంత్రికుడు, టాలీవుడ్ అగ్ర‌ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన త్రివిక్ర‌మ్ పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించి సినిమాను ప్రారంభం చేశారు. షూటింగ్‌, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు. ‘SSMB28’ మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్, థ‌మ‌న్‌, పూజా హేగ్దే, హారిక హాసిని క్రియేష‌న్స్ క‌ల‌యిక‌లో రాబోతుంది. ఈ సినిమా మార్చిలో మార్చిలో సెట్స్‌పైకి రానున్న‌ది. ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి రానున్న‌ది.

Advertisement

Also Read :  కాడిలాక్ ఎస్క‌లేడ్‌ను కొనుగోలు చేసిన అంబానీ.. తొలిసారి ఎస్‌యూవీ

మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ క‌లిసి 12 సంవ‌త్స‌రాల త‌రువాత తిరిగి చేయ‌బోతున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేయ‌గా.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ మ్యూజిక్‌ను అందించ‌నున్నారు. మ‌హేష్‌బాబు స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్త‌యిన త‌రువాత త్రివిక్ర‌మ్ సినిమా సెట్స్‌లో జాయిన్ అవ్వ‌నున్నారు మ‌హేష్‌. స‌ర్కారు వారి పాట వేసవి సంద‌ర్భంగా మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

Also Read : నెట్ లో వైరల్ అవుతున్న చిరంజీవి పెళ్లి ఫోటో ! చూసారా ? అల్లు రామలింగయ్యతో

Visitors Are Also Reading