విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ భారత్ క్రికెట్ లో లెజెండరీ ప్లేయర్లు. వీళ్ళ ఆటతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలంగా విఫలమవుతుండడంతో విమర్శలు తప్పట్లేదు. ఒకప్పుడు అత్యుత్తమంగా జట్టులో కొనసాగిన ఇండియా ఇప్పుడు బ్యాటింగ్ లైనతో ఇబ్బంది పడుతోంది. భారత్, న్యూజిలాండ్ సిరీస్ లో అతి తక్కువ స్కోరుని నమోదు చేసిన టీమిండియా ఈ సిరీస్ లో వైట్ వాష్ అవ్వడంతో విమర్శలు తప్పట్లేదు.
Advertisement
11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ సిరీస్ లో ఇండియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో తొలి ఓటమిని ఎదుర్కొంది. భారత్ క్రికెట్ అసలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. శ్రీలంకలో జీరో అయ్యాక కివీస్ సిరీస్ లోకి అడుగుపెట్టిన భారత్ ఊహించని విధంగా మూడు మ్యాచ్లలో ఓడిపోయి చెత్త రికార్డుని సాధించింది.
Advertisement
Also read:
గత కొంతకాలంగా కోహ్లీ, రోహిత్, అశ్విన్ విఫలమవుతున్నారు. వీళ్ళ రిటైర్మెంట్ సమయం వచ్చిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. రానున్న ఆసీస్ సిరీస్ లో ఇదే చెత్త ప్రదర్శన చేస్తే ముగ్గురు రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే మంచి సమయం అని క్రికెట్ వర్గాల్లో టాక్.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!