బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని సినిమాలు క్లాష్ అవుతూ ఉంటాయి. సంక్రాంతికి ఎక్కువగా ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఈసారి సంక్రాంతికి తేజ హనుమాన్ సినిమా మహేష్ బాబు గుంటూరు కారం రెండు వచ్చాయి. 2024 ఏడాదిలోనే మొదట పండుగ సంక్రాంతి కి పెద్ద ఎత్తున కాంట్రవర్సీలు సింపతితో మొదలైంది. తేజ సజ్జా హీరోగా వచ్చిన భారీ పాన్ ఇండియా మూవీ హనుమాన్, మహేష్ బాబు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాతో పోటీలోకి దిగింది.
మొదటగా జనవరి 12న లాక్ చేసుకున్నారు హనుమాన్ యూనిట్. తర్వాత గుంటూరు కారం అనౌన్స్ చేశారు. ఎలా చూసినా మహేష్ లాంటి స్టార్ హీరో త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ అంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే అప్పుడు ఈ రెండు సినిమాలు కూడా వచ్చాయి. హనుమాన్ భారీ వసూళ్లు సాధిస్తే గుంటూరు కారం యావరేజ్ గా మిగిలింది.
Also read:
తాజాగా ఐఫా అవార్డు వేడుకల్లో మహేష్ బాబు గుంటూరు కారం మూవీ తన సినిమాతో క్లాష్ అయిందని కొన్ని వ్యంగ్యాస్త్రాలు రానాతో పేల్చాడు తేజ. దీనితో సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున మండిపడ్డారు. తేజ, రానాని దూషించారు. మా హీరో రేంజ్ మార్కెట్ లేని వాళ్ళు మా హీరోని అంటారా అంటూ ఊగిపోతున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!