దేశంలో పెళ్లి తరువాత ఊరేగింపు బరాత్‌లో తీన్మాన్ డ్యాన్స్‌లు సహజం. ఇప్పటికే ఎన్నో వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. వరుడి తరుపు వారైనా.. వధువు తరుపు వారైనా.. స్నేహితులు ఇరు వర్గాల బంధువులు, డ్యాన్స్‌లతో దుమ్ము దులుపుతుంటారు. వీటిలో కొన్ని నిజంగా అద్భుతంగా ఉంటాయి. నెటిజన్లు ఎంతగానో ఆకట్టుకుంటూ వైరల్ అవుతుంటాయి.
Advertisement
తాజాగా ఇలాంటి కోవకే చెందిన వీడియో ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. మీడియా వైరల్ అవుతున్న ఈ వీడియోలో, బరాత్‌లో ఓ యువకుడు వరుడితో పాటు గుర్రంపై కూర్చొని ఉండటం చూడవచ్చు. ఓ వైపు డప్పుల మోతతో ఇక ఆ ఇక ఆ యువకుడు గుర్రంపై నుంచి పడిపోయే విధంగా తన కళకు పని చెప్పాడు. దీంతో చుట్టు పక్కల ఉన్న జనాలతో పాటు వధూవరులు కూడా నవ్వడం మొదలు పెట్టారు. వరుడి కంటే ముందు కూర్చున్న ఈ యువకుడు స్పింగ్లాగా తిరుగుతూ నాగిని డ్యాన్స్ చేస్తుండటంతో నెటిజన్లను కూడా ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటుంది. పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Advertisement