ఆచార్య చాణక్య చెప్పినట్లు చేయడం వలన మనం పాటిస్తే జీవితం అందంగా ఉంటుంది. అద్భుతంగా జీవితాన్ని మార్చుకోవచ్చు. చాణక్య భార్యాభర్తల గురించి కూడా ఎన్నో విషయాలని చెప్పారు. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటే ఆ ఇల్లు అందంగా సంతోషంగా ఉంటుందని చాణక్య అన్నారు. భార్య భర్తను చూసి పిల్లల్ని పెరుగుతారు. కాబట్టి పిల్లలు కోసం అయినా సరే సంతోషంగా ఉండాలి. భార్యాభర్తల ప్రవర్తన బిహేవియర్ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది అని చాణక్య అన్నారు. భార్యాభర్తల గురించి కొన్ని విషయాలని వివరించారు. ఇక ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఎన్నో విషయాల గురించి చాణక్య చెప్పారు భార్యాభర్తల మధ్య బంధం గురించి కూడా చాణక్య చెప్పారు. భార్య గుణాలను కూడా తెలిపారు. భార్యకి సరైన నడవడిక లేకపోతే ఆ భర్త చనిపోయే అవకాశాలు ఉంటాయని అన్నారు. భర్త మరణానికి కారణమయ్యప్ప స్త్రీ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూసేద్దాం.. దురుసుగా మాట్లాడే స్త్రీలు ఎప్పుడూ భర్తకి ఇబ్బందిగా ఉంటారట. చెడు స్వభావం ఉన్న స్నేహితుల్ని కూడా అసలు నమ్మకూడదని చాణక్య అన్నారు ఇటువంటి స్వభావం ఉంటే మోసం ద్రోహం చేయడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు.
Advertisement
Also read:
Also read:
మీకోసం పనిచేసే సేవకుడు ఉద్యోగి కూడా మీకు వ్యతిరేక సమాధానాలు ఇస్తున్నట్లయితే వారు కూడా మీకు హాని కలిగించే అవకాశాలు ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి. ఒక దుష్ట స్త్రీ నివసించే ఇంట్లో ఇంటి యజమాని స్థానం చనిపోయిన వ్యక్తి తో సమానం అని అంటారు చాణక్య. దుష్ట స్త్రీ పాముతో సమానం అని, పాము ఉన్న ఇంట్లో నివసించడం మరణంతో సమానం అని చెప్పారు చాణక్య అందుకని ఇటువంటి స్త్రీ ఉంటే ఆమెకి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పి ఆమె మనసుని అలానే ప్రవర్తనని మార్చాలని చాణక్య అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!