Home » Vastu Tips: మీరు ఆర్థికగా ఎదగాలంటే.. పర్సు లో వీటిని పెట్టద్దు..!

Vastu Tips: మీరు ఆర్థికగా ఎదగాలంటే.. పర్సు లో వీటిని పెట్టద్దు..!

by Sravya
Ad

Vastu Tips : చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు నిజానికి వాస్తు ప్రకారం మనం అనుసరించడం వలన అంతా మంచి జరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అయినా సరే బయటకు వెళ్ళిపోతుంది. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా పర్సు లో డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు. పర్సు లో డబ్బులు మాత్రమే కాకుండా కొన్ని కార్డులు ఎవరివైనా ఫోటోలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే పర్సు విషయం లో కొన్ని పొరపాట్లు చేశారంటే ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా పర్సు లో కొన్ని పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.

If you want to have money in your hand keep these at home

Advertisement

మీ పర్సు లో వేటిని పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. మీ వాలెట్ లో ఎలాంటి వాటిని ఉంచకూడదు అనే విషయానికి వచ్చేస్తే డబ్బులు ని మీరు మీ పర్సు లో పెట్టేటప్పుడు ఎలా పడితే అలా నలిపేసి పెట్టుకోకూడదు డబ్బులు లక్ష్మీదేవి కాబట్టి డబ్బుని అవమానించినట్లు అవుతుంది. చక్కగా నలిగిపోకుండా డబ్బుల్ని పెట్టుకోవాలి చాలామంది అనారోగ్యంగా ఉన్నప్పుడు బయటికి వెళ్లినప్పుడు మందుల్ని కూడా పర్సులో పెట్టుకుంటూ ఉంటారు. ఈ పొరపాటు చేయకండి.

Advertisement

Also read:

Also read:

టాబ్లెట్లు వంటి వాటిని పర్స్ లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది చనిపోయిన కుటుంబ సభ్యులు ఫోటోలని కూడా చాలామంది పెట్టుకుంటారు. చనిపోయిన వాళ్ళ ఫోటోలని కూడా పర్సులో పెట్టుకోకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి డబ్బుని ఎల్లప్పుడూ గౌరవించాలి. దీంతో డబ్బు మరింత పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు డబ్బుకి లోటు ఉండదు చూశారు కదా పర్సులో ఎటువంటివి పెట్టుకోవాలి ఎటువంటివి ఉంచకూడదు అని మరీ తప్పులు జరగకుండా చూసుకోండి ఏ ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండండి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading