Home » ముఖేష్ అంబానీ కుటుంబీకులు.. చేతులకు నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు..?

ముఖేష్ అంబానీ కుటుంబీకులు.. చేతులకు నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు..?

by Sravya
Ad

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ముఖేష్ అంబానీ అందరికీ సుపరిచితమే. ముఖేష్ అంబానికి సంబంధించి పలు వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధికా మర్చంట్ల పెళ్లి సందర్భంగా అనేక విషయాలని మనం చూసాం. అంబానీ కుటుంబం క్లాసు లైఫ్ తో ఎప్పుడూ వార్తలు నిలుస్తూనే ఉంటుంది. కోట్లాది నగలు ధరించే అంబానీ కుటుంబం మహిళలు చేతులకి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు వీళ్ళు నల్లదారాన్ని చేతికి కట్టుకుంటారు..? దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

mukesh ambani family shifting to london

Advertisement

ముకేశ్ అంబానీ మహిళలకి సంబంధించిన ఫోటోలు నెట్ షికార్లు కొడుతున్నాయి అయితే ఈ ఫోటోలో ప్రత్యేకంగా అందరి దృష్టి నల్లటి దారం మీద పడింది. ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు చేతికి నల్ల దారం కట్టుకోవడం అన్ని ఫోటోలు కూడా ఎక్కువగా కనబడుతుంది. నీతా అంబానీ కోడలు రాధిక కూడా నల్లదారాన్ని కట్టుకున్నారు అంబానీ కుటుంబ మహిళలు చేతులకి నల్లదారం ఎందుకు కట్టుకుంటారు, ఆ విషయం గురించి చూస్తే… అంబానీ ఫ్యామిలీకి చెందిన మహిళలు వాళ్ళ చేతులకి నల్లదారం ఎందుకు కట్టుకుంటారంటే నల్లధారాన్ని ధరించడం వలన నిశ్చయమైన విజయాలు లభిస్తాయని.

Advertisement

Also read:

చెడు కన్ను కూడా మనల్ని కాపాడుతుందని చెప్తారు. బహుశా అందుకే వాళ్ళు నల్లదారాన్ని కట్టుకుంటారేమో. అలానే నల్లదారం వ్యాధుల్ని దూరం చేస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చేతికి నల్ల దారం కట్టుకుంటారని తెలుస్తోంది. నీతా అంబానీ కూతురు ఇషా అంబానీ సాంప్రదాయ పాశ్యత దుస్తులు ధరించడం వలన నల్లదారని కట్టుకోరు కుటుంబంలోని పెద్ద కోడలు కూడా ఈ సంప్రదాయాలు ఇంకా ఆచారాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆకాష్ అంబానీ భార్య శ్లోక చేతికి కూడా నల్లదారం ఉంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading