Home » సమంతకు నాగచైతన్యతో విడిపోమని సలహా ఇచ్చింది తనేనా..?

సమంతకు నాగచైతన్యతో విడిపోమని సలహా ఇచ్చింది తనేనా..?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది సమంత. ఇటీవలే ఈమె  మయోసైటిస్ భారీన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రెండు సినిమాలు తీసి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టింది సమంత.

Advertisement

ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది సమంత. అదే సమయంలో నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఏడేళ్ల లవ్ ట్రాక్  తరువాత పెద్దల అంగీకారంతో వీరు 2017 పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు.. కానీ 2021లో విడిపోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరిద్దరూ విడిపోవడానికి వీళ్లే కారణం అంటూ కొంత మంది పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

అందులో ముఖ్యంగా సమంత ఫ్రెండ్ మేఘన వినోద్ పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా సమంత మేఘనతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. నేను తీసుకున్న  మంచి నిర్ణయాలకు ఫేస్ పెడితే మేఘన అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ కావడంతో సమంత, నాగచైతన్య విడాకుల ఇష్యూ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.

Also Read :  లావణ్యతో పెళ్లయ్యాక లైఫ్‌లో వచ్చిన మార్పులు వరుణ్‌ తేజ్ ఏమన్నారో తెలుసా ?

Visitors Are Also Reading