సాధారణంగా జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించిన వారు చాలా మందే ఉన్నారు. సంపద, ఆస్తి, వివాహం, స్నేహం, భార్య వంటివి జీవితంలోని చాలా అంశాల గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో క్షుణ్ణంగా వివరించాడు. కొంత మంది మహిళలను నమ్మకూడదని చాణక్య నీతి చెబుతోంది. చెడు లక్షణాలు లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్న పురుషుడు చాలా అదృష్టవంతుడని చాణక్యనీతి చెబుతోంది.
Advertisement
ముఖ్యంగా అందాన్ని చూసి స్త్రీ విషయంలో అస్సలు మోసపోకూడదు. స్త్రీ అందాన్ని మాత్రమే ఎప్పటికీ నమ్మకూడదు. అలాంటి వారిని చాలా పెద్ద తప్పు అని చాణక్య నీతి వివరిస్తుంది. ఒక లక్ష్యం ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవాలి. లక్ష్యం లేని వారు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు. డబ్బులు సరైన మార్గంలో సంపాదించాలంటే లక్ష్యం తప్పనిసరి. డబ్బు కోసం మీ సామర్థ్యానికి తగ్గట్టు కష్టపడాలి. అయితే ఎక్కువగా దానం చేస్తే మాత్రం మీరు నష్టపోక తప్పదు. కాబట్టి మీకు ఉన్నదాంట్లో కేవలం కొంత భాగాన్ని మాత్రం దానం చేయాలి.
Advertisement
ముఖ్యంగా ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. అనవసరమైన విషయాలకు ఖర్చులు చేయకూడదు. దీని వల్ల మీరు భవిష్యత్తులో ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. డబ్బులు వృధాగా చేసే స్త్రీ కానీ లేకపోతే దానధర్మాలు చేయకుండా పిసినారిగా వ్యవహరించే స్త్రీ కానీ దొరికితే ఆ కుటుంబం ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాణక్య నీతి ప్రకారం.. ఇలాంటి స్త్రీ దొరికితే ఆ పురుషుడు అదృష్టవంతుడు అవుతాడు.