Home » ‘నేను చనిపోలేదు.. కావాలనే అలా పోస్ట్ చేశాను’.. వీడియో రిలీజ్ చేసిన పూనమ్ పాండే

‘నేను చనిపోలేదు.. కావాలనే అలా పోస్ట్ చేశాను’.. వీడియో రిలీజ్ చేసిన పూనమ్ పాండే

by Anji
Ad

బాలీవుడ్‌ బ్యూటీ పూనమ్ పాండే చనిపోయినట్టు నిన్న వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పూనమ్ ఓ సంచలన ప్రకటన చేసింది. నేను చనిపోలేదు అని.. బతికే ఉన్నాను అని వెల్లడించింది పూనమ్ పాండే. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది నటి పూనమ్ పాండే.

Advertisement

సర్వైకల్ క్యాన్సర్ పై చాలామంది మహిళలకు అసలు వాస్తవాలు తెలియని… అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినప్పుడు ప్రచారం చేసినప్పుడు ఆమె వెల్లడించారు. కానీ తాను చనిపోలేదని… బతికే ఉన్నట్టు తెలిపారు. దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని  వెల్లడించారు పూనమ్ పాండే. మరోవైపు అభిమానులకు ప్రత్యేకంగా సారీ చెప్పారు. ఇలా చేసినందుకు క్షమించండి అని కోరారు పూనమ్. ప్రస్తుతం పూనమ్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading