సాధారణంగా ఈమధ్య కాలంలో సినిమాలు, వెబ్ సిరీస్ లో ఎక్కువగా వాస్తవిక సంఘటనల ఆధారంగానే తెరకెక్కుతున్నటువంటి విషయం తెలిసిందే. ప్రధానంగా డాక్యుమెంటరీ రూపంలో నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు రియాలిస్టిక్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ మధ్యనే కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ ప్రేక్షకులను ఎంత మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరో వాస్తవిక కథతో నెట్ ప్లిక్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కిల్లర్ సూప్. మనోజ్ బాజ్ పాయ్, కొంకరిసేన్ శర్మ జంటగా అభిషేక్ సౌబే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తలకెక్కింది.
Advertisement
హర్షద్ నల్లవాడే అనంత త్రిపాటి యునైజ మర్చంట్ తో కలిసి అభిషేక్ చౌబే నిర్మించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 2017 తెలంగాణలో జరిగిన ఒక కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన స్వాతి రెడ్డి కేసునే ఈ కథగా తీశారు. నాగర్ కర్నూల్ పట్టణంలో ప్రియుడి సాయంతో స్వాతి భర్త సుధాకర్ రెడ్డిని చంపేసింది. ఆ తర్వాత భర్త స్థానంలో ప్రియుడు రాజేష్ ను పెట్టాలని అతడి ముఖంపై పెట్రోల్ నిప్పు అంటించి ఆసిడ్ ఎటాక్‌లో క్రియేట్ చేసింది. యాసిడ్ దాని తర్వాత తమ కుమారుడే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సుధాకర్ రెడ్డి తల్లి భావించింది. కోడలికి తోడుగా ఆమె కూడా ఆసుపత్రిలోనే ఉంటుంది అయితే కాలిన గాయాలు మానడానికి మటన్ సూప్ బాగా పనిచేస్తుందని సుధాకర్ తల్లికి ఎవరో చెప్పారు.
Advertisement
అలాగే సుధాకర్ రెడ్డి కి మటన్ అంటే బాగా ఇష్టం కు రావడంతో తల్లి మటన్ సూప్ చేసి ఆస్పత్రికి తీసుకువచ్చింది. సుధాకర్ రెడ్డి స్థానంలోని రాజేష్ ప్యూర్ వెజిటేరియన్ కావడంతో ఆ సూపు తాగడానికి నిరాకరించాడు. మాంసాహారం ఇష్టంగా తినే సుధాకర్ ఇలా కాదనడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు స్వాతిని అరెస్టు చేశారు. కిల్లర్ సూపు కూడా ఇలానే తీశారు. కానీ ఖాతా లైన్ మాత్రమే తీసుకున్నారు మొత్తం బాలీవుడ్ కి తాగినట్టు మార్చారు ఇందులో స్వాతిగా కొంకనాసే నటించగా సుధాకర్ రాజేష్ గా మనోజ్ రెండు పాత్రల్లో కనిపించాడు ప్రస్తుతం ఈ సిరీస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!