బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణం అయ్యింది. పాలూరు బిగ్‌బాస్ కంటెస్టెంట్ కార్లను ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారింది. దీనికి తోడు ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ప్రశాంత్ అభిమానులతో మెయిన్ గేట్ నుంచి బయటకు రావడమే దీనికి అంతటికి కారణం ఉందని పోలీసులు భావించారు.
Advertisement
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప్రశాంత పై ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పల్లవి ప్రశాంత్ అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు జైలుకి కూడా పంపించారు. ఎట్టకేలకు ప్రశాంత్ కి బెయిల్ వచ్చింది. జైలు నుంచి వచ్చిన ప్రశాంత్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. ఇటీవలే భలే బిగ్ బాస్ కంటెస్టెంట్ కు ఇచ్చిన చిన్న పార్టీకి పల్లవి ప్రశాంత్ హాజరయ్యారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లకి ఆయన చిన్న గేటు to గెదర్ పార్టీ నిర్వహించారు. ఇందులో శివాజీ ప్రశాంత్ కూడా హాజరయ్యారు వీరితోపాటు మరికొందరు కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ప్రశాంత్ మాత్రం ఇకపై మీడియా ముందుకు రాదలుచుకోవడం లేదట.
Advertisement
మీడియాకి పబ్లిక్ కి దూరంగా ఉండాలని అనుకుంటున్నారట ప్రశాంత్. ఒక బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల ఎటువంటి వాటిని చెప్పిన సంగతి తెలిసిందే. ఎవరిని కలవను అని కూడా చెప్పాడు పల్లవి ప్రశాంత్. ఎలాంటి వివాదాలు లేకపోయి ఉంటే బిగ్‌బాస్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ హంగామా మరోలా ఉండేది. ఫుల్ బిజీగా ఉండేవాడు వరుస ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆయన ఇమేజ్ మరింత పెరిగిపోయేది కానీ షో విన్నర్ అవ్వడం అతనికి శాపంగా మారింది ఇకముందు అతడు పొలం పనులకే పరిమితం అవుతాడని తెలుస్తోంది. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.