Home » ‘డీజే టిల్లు’ మ‌న‌స్సులో “ప‌టాస్ పిల్లా” రొమాంటిక్ సాంగ్

‘డీజే టిల్లు’ మ‌న‌స్సులో “ప‌టాస్ పిల్లా” రొమాంటిక్ సాంగ్

by Anji
Ad

జొన్న‌ల‌గ‌డ్డ సిద్దు న‌టిస్తొన్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ డీజే టిల్లు విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో నేహాశెట్టి సిద్దు స‌ర‌స‌న హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ ప‌తాకంపై నాగ‌వంశీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రిన్స్ సెసిల్ కీల‌క పాత్ర‌ను పోషించారు. సినిమా విడుద‌ల తేదీని ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉన్న‌ది. సంక్రాంతి రేసులో సినిమా ఉంటుంద‌ని ముందుగా ప్ర‌క‌టించినా.. చిత్ర‌బృందం ఆ త‌రువాత మ‌న‌స్సు మార్చుకుంది.

Advertisement

'డీజే టిల్లు' మనసులో 'పటాస్ పిల్లా' టెంట్… రొమాంటిక్ సాంగ్

Advertisement

దీంతో డీజే టిల్లు ఈ సంక్రాంతి బ‌రిలో నుంచి త‌ప్పుకున్నాడు. ఈ త‌రుణంలోనే తాజాగా డీజే టిల్లులోని రెండోపాట అయిన ప‌టాస్ పిల్ల అంటూ కొన‌సాగే సాంగ్ విడుద‌ల అయింది. శ్రీ‌చ‌ర‌ణ్ పాకా స్వ‌ర‌ప‌రిచ‌న ఈ పాట‌ను సంచ‌ల‌న సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌వించంద‌ర్ ఆల‌పించారు. కిట్టు విస్స‌ప్ర‌గ‌డ చ‌క్క‌ని సాహిత్యం రాసారు. అదేవిధంగా ఇందులోని మాస్ బీట్ విన‌సొంపుగా ఉంది. ఈ రొమాంటిక్ సాంగ్ ఆక‌ట్టుకుంటుంది.

http://youtu.be/Bdxe7C4x4Zk

Visitors Are Also Reading