రివ్యూ బ్యాచ్ ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రశాంత్ అనే వ్యక్తి ప్రత్యేకంగా శుక్రవారం వచ్చిదంటే చాఆఉ ఐమాక్స్ దగ్గర వాలిపోయి విడుదల అయిన సినిమా గురించి ఇక గొప్పలు చెబుతుంటాడు. ఆ సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా కూడా తన చేష్టలతో, మాటలతో ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ.. ఉంటాడు.
Advertisement
ఇక శుక్రవారం అతని రివ్యూ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఇదిలా ఉంటే.. ఈ రివ్యూ బ్యాచ్ ప్రశాంత్ ఏకంగా సినిమాలో నటించే అవకాశం వచ్చేసింది ఏమిటా..? అని ఆశ్చర్యపోతున్నారా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్లితే.. ప్రశాంత్‌కు సినిమా అంటే పిచ్చి మామూలు కాదు. ఎంతలా అంటే ప్రతి శుక్రవారం కూడా సినిమా థియేటర్ వద్ద సినిమాను చూసి రివ్యూ చెబుతుంటాడు. అయితే అందరికంటే కాస్త భిన్నంగా ఒక వస్తువు రూపంలో లేదా మేకప్ కిట్ ఇలా వెరైటీగా ఆలోచిస్తూ.. రివ్యూలు చెబుతుంటాడు.
Advertisement
ఈ నేపథ్యంలోనే అతడు చెప్పేమాటలు కొంతమంది తిట్టుకుంటారు. మరికొందరూ ఎంజాయ్ చేస్తుంటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పే పనే లేదు. కేవలం సామాన్యులే కాకుండా సెలబ్రిటిలు కూడా అతనికి బాగా సుపరిచితం. ఇదిలా ఉండగా.. ఇటీవల ఒక ఆసక్తికర ఘటన కూడా చోటు చేసుకున్నది. ఈ ప్రశాంత్ అనే యువకుడు ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఐ లవ్ యూ చెప్పి హగ్గులు కూడా ఇచ్చారు. ఇటీవల హీరో సినిమాలో నటించిన విషయం విధితమే. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందంతో కలిసి నిజాంపేట మల్లికార్జున థియేటర్‌కు ఆమె వచ్చింది. తిరిగి వెళ్లున్న నేపథ్యంలో అక్కడ ఉన్న వారిని నిధి అగర్వాల్ పలకరించింది. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్‌కు ప్రశాంత్ రివ్యూ చెప్పగా.. ఆమె కూడా ఐ లవ్యూ చెప్పింది.