Home » డిసెంబర్ 12 అత్యంత శక్తివంతమైన మార్గశిర అమావాస్య.. ఇంటి గుమ్మానికి ఈ ఆకులుంటే చాలు…!

డిసెంబర్ 12 అత్యంత శక్తివంతమైన మార్గశిర అమావాస్య.. ఇంటి గుమ్మానికి ఈ ఆకులుంటే చాలు…!

by Anji
Ad

డిసెంబర్ 12వ తేదీన అత్యంత శక్తివంతమైన మార్గశిర అమావాస్య. గుమ్మానికి ఈ ఆకులు కడితే అమావాస్య రోజు కట్టాలి. ఈ ఆకులు కట్టడం వల్ల ఈ యొక్క పీడలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో శుభప్రదమైన వాతావరణం వస్తుంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం.. శ్రీకృష్ణుడికి మార్గశిర మాసం చాలా ప్రీతికరమైన చెబుతూ ఉంటారు. అలాంటి ఈ మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. ఈ మార్గశిర అమావాస్య రోజున చేసే దానధర్మం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.అలాగే స్నానాధి కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత కచ్చితంగా మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని మీరు ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాలి. ఇల్లంతా కూడా సువాసన భరితంగా నిండిపోవాలి.

Advertisement

Advertisement

ఎందుకంటే ఈ విధంగా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా వ్యాపించడంతో నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది.ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ఖచ్చితంగా ఆ సమస్యల నుండి విముక్తి అయితే లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క మార్గశిర అమావాస్య రోజు అన్ని డిసెంబర్ మార్గశిర అమావాస్య సాయంత్రం రోజు రావి ఆకులను పసుపు కుంకుమ పెట్టి వాటిని గుమ్మానికి కట్టాలి. మామిడి తోరణాలు ఎలా కడతారో అదే విధంగా ఇంటిగుమ్మానికి అంటే సింహద్వారానికి ఈ రావి ఆకుల తోరణాన్ని కట్టాలి. ఈ విధంగా చేసినట్లయితే ఇంట్లో ఉన్న దోషాలు, గ్రహ పీడలు అని తొలగిపోయి ఇక కనక వర్షం కురుస్తుంది.. కాబట్టి అందరూ మార్గశిరామావస్య రోజు ఈ రావి ఆకుల పరిహారాన్ని చేసుకోండి.

సుఖసంతోషాలతో తులతూగండి… ఈ రావి చెట్టు అశ్వద్ధ వృక్షం కింద కావటంతో బౌద్ధంలో కూడా ఈ వృక్షానికి పవిత్రమైన స్థానం ఉంది. వృక్షం క్రీస్తుపూర్వం 1980 నాటిదని అంచనా వేశారు. చాలా బౌద్ధ హిందూ మందిరాలలో కనిపిస్తుంది. పెద్ద పెద్ద రావి చెట్ల కింద చిన్న చిన్న గుడిలో ఉండటం కూడా మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే రావి చెట్టును దేవత వృక్షంగా భావిస్తారు.

 

Visitors Are Also Reading