Home » బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున పై నెటిజనన్స్ ట్రోల్స్.. అందుకోసమేనా..?

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున పై నెటిజనన్స్ ట్రోల్స్.. అందుకోసమేనా..?

by Anji
Ad

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో హోస్ట్ నాగార్జున ఈ షోను హిట్ చేయడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. అయితే కొన్ని విషయాలలో మాత్రం నాగ్ హోస్టింగ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కంటెస్టెంట్లు తప్పు చేసినా నాగ్ సమర్ధిస్తున్నాడని మరి కొందరు కంటెస్టెంట్లు తప్పు చేయకపోయినా నిందిస్తున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగ్ చేసింది కూడా తప్పేనని నటిజన్లు చెబుతున్నారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు ప్రధానంగా నాగర్జున పై విమర్శలు చేస్తున్నారు. శివాజీకి పల్లవి ప్రశాంత్ సేవలు చేస్తున్నాడనే అర్థం వచ్చేలా నాగ్ కామెంట్లు చేయడం చాలా మందికి నచ్చలేదు.

Advertisement

Advertisement

నాగార్జున స్థాయి వ్యక్తి ప్రశాంత్ ను ఎగతాళి చేస్తున్నట్టు కామెంట్లు చేయడం సరికాదని మరికొందరు చెబుతున్నారు. బిగ్ బాస్ షోకు సంబంధించిన నాగ్ ఇలాంటి చిన్న తప్పులు చాలానే చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగార్జున ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. నాగార్జున మరింత కష్టపడితే ఈ షో రేటింగ్స్ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. నాగార్జున బిగ్ బాస్ షోను రెగ్యులర్ గా వాచ్ చేయాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. నాగార్జున భవిష్యత్తులో మరిన్ని రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగార్జున వరుస సినిమాలతో బిజీ అవుతుండగా, ఆ సినిమాలో నాగ్ కోరుకున్న భారీ విజయాలను అందుకుంటాయేమో చూడాల్సి ఉంది. నాగార్జున నాసామిరంగా మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నాగ్ భవిష్యత్తు సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. నాగార్జున రాబోయే రోజుల్లో కెరీర్ బెస్ట్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. స్టార్ హీరో నాగార్జునను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Visitors Are Also Reading