Home » హీరో జీవా భార్య గురించి ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

హీరో జీవా భార్య గురించి ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక వీరితో పాటు హీరోల భార్యలు సైతం సోషల్ మీడియాలో పాపులారిటీని దక్కించుకుంటున్నారు. అందులో కొందరూ హీరోల భార్యలు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటూ.. తన పర్సనల్ లైఫ్ ని ఏమాత్రం పబ్లిక్ చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ హీరో జీవా భార్య సుప్రియ ముందుంటారనే చెప్పవచ్చు. 

Advertisement

నటుడు జీవా అయితే కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే.. తన ప్రైవేట్ లైఫ్ ని ఎప్పుడూ కూడా పబ్లిక్ గా రివిల్ చేయాలని అనుకోలేదు.  రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో ఆ తరువాత పలు సినిమాలతో మంచిపాపులారిటీని సంపాదించుకున్నాడు. అంతేకాదు.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ జెట్ స్పీడ్ లో తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్న జీవా.. పెళ్లి రోజు సందర్భంగా తన భార్యకు ప్రత్యేకంగా విషేష్ చెప్పారు. జీవా-సుప్రియ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్య ఫొటోలు షేర్ చేస్తూ.. స్పెషల్ గా విషెస్ చేసారు. జీవా చేసిన విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

 ఇక జీవా సినిమాల విషయానికొస్తే.. యాత్ర 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో వైఎస్సార్‌ తో పాటు ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాత్ర ఉండనుంది. ప్రముఖ తమిళ నటుడు జీవా వైఎస్‌ జగన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే యాత్ర 2 కు సంబంధించిన జీవా ఫస్ట్‌ లుక్‌ విడుదలై సెన్సేషన్‌ సృష్టించింది. తాజాగా ఇదే సినిమా నుంచి జీవా రోల్‌కు సంబంధించి మరొక పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading