స్వామి వివేకానంద గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. వివేకానంద ప్రపంచానికి భారత సంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మిక విలువలని పరిచయం చేశారు. ఆయన బోధనలు ఎప్పుడు యువతకి స్ఫూర్తిదాయకం. ఆయన ప్రసంగాలని వింటే యువత్కుల్లో నిత్యం చైతన్యం కలుగుతూ ఉంటుంది.
ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవం అని లేదంటే నేషనల్ యూత్ డే అని అంటూ ఉంటాము. యువ దివస్ అని కూడా అంటూ ఉంటారు. ఈ సందర్భంగా గత ఏడాది క్రికెట్లో రాణించిన యువ ఆటగాళ్లు కి సంబంధించిన వివరాలు చూద్దాం.
Advertisement
శుభ్‌మన్ గిల్:
చిన్న వయసులోనే టీమిండియా లోకి వచ్చాడు. స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. మొదట్లో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన చిన్న వయసు ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేసాడు.
యశస్వి జైస్వాల్:
Advertisement
జైస్వాల్ ఎన్నో అవరోధాలను అదిరోహించారు. ఒకానొకప్పుడు పానీపూరీ అమ్ముతూ క్రికెట్ ట్రెనింగ్ తీసుకున్నాడు. టీమిండియా కోసం ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
తిలక్ వర్మ:
ఒక ఎలక్ట్రీషియన్ కొడుకు తిలక్ వర్మ. నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు. ఇండియన్ టీం లో అత్యుత్తమ యువ ఆటగాళ్లలో ఒకడు. ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటికే ఎన్నో మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు.
రింకూ సింగ్:
దేశంలోనే బెస్ట్ యంగ్ ఫినిషర్ ఇతను. అంతర్జాతీయ స్థాయిలో కూడా బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!