చలికాలంలో చాలామంది స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు. చలికాలం వచ్చింది అంటే చాలు చర్మం పూర్తిగా పొడిబారిపోతుంది. దీని వలన అస్సలు అందంగా కనిపించరు దానికి తోడు చికాకు, దురదగా ఉండటం వంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. శీతాకాలంలో చల్లని గాలుల నుండి చర్మం డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవాలంటే ఇలా చేయడం మంచిది. సరేనా క్లీన్సర్ ని ఎంచుకోండి. అప్పుడు చర్మం పొడి పారిపోకుండా ఉంటుంది సహజ నూనెలు తొలగిపోకుండా చర్మాన్ని సున్నితంగా ఉండే క్లెన్సర్ చేయండి ఇవి చర్మాన్ని తేమగా ఉంచేటట్టు చేస్తాయి.
Advertisement
Advertisement
కఠినమైన రసాయనాలు కలిగిన సబ్బులు వంటి వాటిని వాడకండి షియా బట్టర్, ఆర్గాన్, జోజోబా వంటి వాటిని మాయిశ్చరైజర్ గా రాసుకోండి చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. హ్యుమిడిఫైయర్స్ వలన గాల్లో తేమ ఉంటుంది. చర్మం నిర్జలీకరణం కాకుండా నిరోధిస్తుంది.
గదిలో హిమడిఫైయర్ని పెట్టడం వలన స్కిన్ పాడవకుండా ఉంటుంది శీతాకాలంలో సూర్యు కిరణాల వలన చర్మానికి అనుకున్న దాని కంటే ఎక్కువ హాని కలుగుతుంది. కాబట్టి శీతాకాలంలో కూడా కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి ఇలా మీరు శీతాకాలంలో ఈ పద్ధతుల్ని పాటించినట్లయితే కచ్చితంగా స్కిన్ బాగుంటుంది చర్మ సమస్యలకు దూరంగా ఉండవచ్చు చర్మం పొడిబారి పోకుండా ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!