ప్రతి ఒక్కరు కూడా రిలేషన్ లో బాగుండాలి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మంచి కమ్యూనికేషన్ ఉన్నట్లయితే వారి రిలివేషన్ చాలా బాగుంటుంది. భార్యాభర్తలు కచ్చితంగా కొన్ని విషయాలని పాటించాలి. భర్తని ప్రేమించే భార్య అసలు చేయకూడని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రేమలో నిజాయతీ చాలా అవసరం. భర్తపై ప్రేమ ఉన్నట్లయితే అతన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అసలు చేయకూడదు. మాట్లాడి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అలాగే భర్తను నిజంగా ఇష్టపడే భార్య వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయ కూడదు.
Advertisement
తన ప్రవర్తనతో భర్త ఆత్మగౌరవం దెబ్బతీయడం మంచిది కాదు నిజమైన భాగస్వామి అయినట్లయితే కలల్ని, ఆశయాలని నాశనం చేయకూడదు. ఎప్పుడూ కూడా భర్తని ఇంకొకరితో పోల్చకూడదు. ఇతరులతో పోల్చడం వలన సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భార్యలు ఈ పొరపాటు కూడా చేయకూడదు. అదే విధంగా ప్రేమలో నిజాయితీ చాలా అవసరం. ఎప్పుడు కూడా మోసం చేయకూడదు.
Advertisement
Also read:
భర్త బలహీనతని తెలుసుకుని ఎగతాళి చేయకూడదు. భర్తకి సపోర్ట్ గా ఉండాలి తప్ప అతన్ని ఎగతాళి చేయడం లేదా అవమానించడం కించపరచడం వంటివి మంచిది కాదు. భర్తని కంట్రోల్ చేయాలని ఎప్పుడూ భార్య చూడకూడదు. బంధానికి గౌరవం ఇస్తూ సమానంగా ఉండాలి. స్వేచ్ఛ ఇవ్వాలి. ఫిర్యాదులు చేయడం నెగిటివ్ మాటలు భార్యాభర్తల బంధాన్ని దెబ్బతీస్తాయి. మంచి భార్య సానుకూలంగా సంబంధాన్ని ఉంచుతుంది కష్టాల్లో ఓర్పు అవగాహన చూపిస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!