Home » యానిమల్ సినిమాను సమంత.. ఆ ఒక్క కారణంతోనే రిజెక్ట్ చేసింది..!

యానిమల్ సినిమాను సమంత.. ఆ ఒక్క కారణంతోనే రిజెక్ట్ చేసింది..!

by Sravya
Ad

ఒకప్పుడు చాలా అరుదుగా ఉండే రొమాంటిక్ సీన్లు ఇప్పుడు చాలా సినిమాల్లో ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని. విచిత్రమైన సీన్లని తీస్తున్నారు. చాలామంది హీరోయిన్లు ఇదివరకు ఇటువంటి సీన్లు చేయడానికి ఒప్పుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ఏ హీరోయిన్ కూడా మొహమాటం లేకుండా, ఇటువంటి సీన్స్ లో నటిస్తున్నారు. రష్మిక మందన్న నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఏ భాషలో సినిమా చేస్తున్నాను అనేది సంబంధం లేకుండా వచ్చిన ఆఫర్లు ని వినియోగించుకుంటూ బిజీగా మారిపోతుంది రష్మిక.

Advertisement

Advertisement

తాజాగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేసింది రష్మిక ఇందులో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ముందు ఈ అవకాశం సమంత కి వచ్చిందట. కానీ సమంత ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయని నటించానని చెప్పిందట. ఇంకెవరైనా నటిస్తే బాగుంటుందేమో కానీ నేను నటిస్తే బాగోదని రిజెక్ట్ చేసిందట. అయితే విడాకుల తర్వాత సమంత ఇలాంటి సన్నివేశాలు నటిస్తుంటే తనపై నెగటివ్ ప్రభావం ఎక్కువగా పడుతుందని, ఈ మూవీలో అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది.

Also read:

Visitors Are Also Reading