సూపర్ స్టార్ కృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు పండంటి కాపురం సినిమాని కృష్ణ తొలినాళ్లలో చేశారు. చక్కటి కుటుంబ కథ సినిమాగా ఇది రిలీజ్ అయ్యిందని ఆకట్టుకుంది. ఈ సినిమాలోని సెంటిమెంట్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది ఈ కథ పై నమ్మకంతో సూపర్ సార్ కృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. సొంతంగా నిర్మించారు జయప్రద పిక్చర్స్ పదాకంపై నిర్మించిన ఈ సినిమాకి నిర్మాతగా హనుమంతరావు దర్శకునిగా లక్ష్మీ దీపక్ కవి వ్యవహరించారు. ఒక పాటని శివాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేశారు రంగారావు గారు అక్కడికి రాలేదు.
Advertisement
Advertisement
తాగేసి ఇంట్లోనే ఉండిపోయారట సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి ఆయన కోసం వెళ్లారు షూటింగ్ దగ్గరికి ఆయన్ని తీసుకు వద్దామనుకున్నారు అయితే రంగారావు గారు మాత్రం ఏవో సాకులు చెప్పి ఆరోజు షూటింగ్ కి రాలేదట ప్రభాకర్ రెడ్డి కి కోపం వచ్చి ఆయనని ఏదో ఒకటి అనడం మొదలుపెట్టారు. చంపేస్తాను ఏమనుకుంటున్నావో అని అన్నారట రంగారావు గారికి కోపం వచ్చి ఇంకా గట్టిగా అరిచారు. అప్పుడు ప్రభాకర్ రెడ్డి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పారు. ఈ గొడవ చూసిన గుమ్మడి వెంటనే కృష్ణ గారి దగ్గరికి వెళ్లి రంగారావు తప్ప మరో ఆర్టిస్టు లేడా తాగుబోతు అనే కారణం వల్లే హరినాద్ ని సినిమా ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది కదా అన్నారు.
ఆయనని బతిమిలాడుకునైనా సరే తీసుకురావాలి అని అంటే మేకప్ మాన్ వెళ్లి రంగారావు గారికి చెప్పారు కృష్ణ గారు తనపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో తెలుసా అని చెప్పడంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు సినిమా పూర్తిగా మద్యం తాగకూడదని శపథం చేశారు ఇలా ఓ ఆర్టిస్ట్ ని సినిమా నుండి తీసేయాల్సి వచ్చినా కృష్ణ గారు అలా చేయలేదని మేకప్
మ్యాన్ మాధవరావు చెప్పారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!