యముడు అంటే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చేది కైకాల సత్యనారాయణే. అంతలా ఆయన తెలుగు ప్రేక్షకులను యముడు వేషధారిగా మాయ చేసారు. ఆయన నటనా ప్రతిభతో యముడంటే ఇలానే ఉంటాడేమో అని అనిపించేలా చేసారు. వెనుకటి తరం సీనియర్ నటుడు అయిన కైకాల సత్యనారాయణ అనేక సినిమాలలో యముడిగా నటించారు.
Advertisement
తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో యముడి పాత్రలో అలరించిన కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో మాత్రం యముడిగా నటించలేదు. కేవలం యముడిగా మాత్రమే కాక, విలన్, తండ్రి పాత్రలు, తాత పాత్రలు కూడా పోషించి తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు కైకాల సత్యనారాయణ. తన అరవై ఏళ్ల సినీ కెరీర్ లో 700 లకు పైగా సినిమాల్లో ఆయన యముడిగా నటించారు.
Advertisement
అయితే రాజమౌళి దర్శకత్వం వహించిన “యమదొంగ” సినిమాలో మాత్రం ఆయన యముడిగా నటించలేదు. ఈ విషయమై ఆయన ఓపెన్ హార్ట్ విత్ RK షో లో ఓ సారి వివరించారు. మొదటిసారిగా యమగోల సినిమాలో తాను యముడిగా నటించానని, ఆ సినిమాలో యముడిగా తాను, ఎన్టీఆర్ పోటీ పడ్డామని గుర్తు చేసుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా యమదొంగ లో కూడా తననే యముడిగా నటించమని కోరారని, కానీ పారితోషికం విషయంలో తేడా రావడం వల్లే ఆ సినిమాలో నటించానని చెప్పానని చెప్పుకొచ్చారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
100కు పైగా సినిమాలు చేసిన తెలుగింటి హీరోయిన్…చికిత్సకు డబ్బులు లేక చివరకు….!
Virat Kohli : వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ …?
‘నా ప్రియమైన అన్నయ్య…!’ వైరల్ అవుతున్న మోక్షజ్ఞ ట్వీట్!