Home » సినిమాలో హనుమంతుడు ఫేస్ ని ఎందుకు చూపించలేదు..? ఆ స్టార్ హీరో కోసమేనా..?

సినిమాలో హనుమంతుడు ఫేస్ ని ఎందుకు చూపించలేదు..? ఆ స్టార్ హీరో కోసమేనా..?

by Sravya
Ad

తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చింది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

hanuman

Advertisement

200 కోట్ల గ్రాస్ ని దాటేసి భారీ కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని హనుమాన్ ఎండింగ్ లోనే తెలిపారు. దీంతో ఆడియెన్స్ ఈ సీక్వెల్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది, హీరో ఎవరు..? మూవీ ఎలా ఉండబోతోంది అనేవి ఆడియన్స్ లో వచ్చిన ప్రశ్నలు.

Advertisement

 

ఇక ఈ సినిమాలో హనుమాన్ ఫేస్ ని రివిల్ చేయలేదు ఆ ప్రశ్నకి సమాధానం ప్రశాంత వర్మ చెప్పారు. జై హనుమాన్ కథ అంతా హనుమాన్ పాత్రతోనే సాగుతుంది ఆ పాత్రలో ఎవరిని చూపించాలనే నిర్ణయం ని ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు ఒకటి సీక్వెల్లో ఇంకో ఫేస్ చూపిస్తే బాగోదని ముఖాన్ని రివిల్ చేయలేదని ఆయన చెప్పారు. జై హనుమాన్ 2025లో వస్తుంది తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ మహాకాళి రాబోతోంది అని అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading