Home » లవ్ చేసినా కూడా అమ్మాయిలు.. ముందు ఎందుకు ప్రొపోజ్ చెయ్యరు..? కారణం ఏమిటంటే..?

లవ్ చేసినా కూడా అమ్మాయిలు.. ముందు ఎందుకు ప్రొపోజ్ చెయ్యరు..? కారణం ఏమిటంటే..?

by Sravya
Ad

ఈ రోజుల్లో చాలామంది ప్రేమించుకోవడం, ప్రేమించుకున్న తర్వాత పెద్దల్ని ఒప్పించొ ఎదిరించొ పెళ్లి చేసుకోవడం వంటివి చూస్తున్నాము. ప్రేమతో ఇద్దరు మనుషులు ఒకటి అవుతారు. అయితే, ప్రేమలో ఇటు స్త్రీ పాత్ర అటు పురుషుడు పాత్ర ఇద్దరివీ కూడా ఎంతో ముఖ్యమైనవి. ఎక్కువగా ఇష్టపడిన అమ్మాయిని అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు. అమ్మాయిలు చాలా రేర్ గా ప్రపోజ్ చేస్తూ ఉంటారు. ఓ అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేయడం అంటే చాలా ఇష్టం.

Advertisement

ఎంత ప్రేమ మనసులో ఉన్నా కూడా మగవాళ్ళే వచ్చి తమని ప్రేమగా ప్రపోజ్ చేస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. అందుకనే ముందు ప్రపోజ్ చేయరు అలానే అమ్మాయిలు లవ్ చేసినా కూడా ఫస్ట్ ప్రపోజ్ చేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవి కూడా చూద్దాం. చాలామంది ప్రపోజ్ చేస్తే తప్పుగా అనుకుంటారని ప్రపోజ్ చేయరు అమ్మాయిలు.

Advertisement

అలానే ఒకవేళ కనుక ఆ అమ్మాయి ముందు ప్రపోజ్ చేస్తే అమ్మాయిని బోల్డ్ అని అనుకుంటారేమోనని ఫీల్ అవుతారు అమ్మాయిలు. అందుకని చెప్పరు. మొదటినుండి కూడా అమ్మాయిలు మాత్రమే ప్రపోజ్ చేసేవారు చాలామంది ఇలానే అనుకుంటారు. అబ్బాయి ప్రపోజ్ చేస్తే వారిని రొమాంటిక్, లవ్ కోసం ఏమైనా చేశారని అంటారు కానీ అదే అమ్మాయి ప్రపోజ్ చేసింది అంటే చెడిపోయిందని ప్రవర్తన సరిగా లేదని భావిస్తారని అందుకే అమ్మాయిలు ప్రపోజ్ చేయడానికి ఇష్టపడరు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading