Home » Anushka : అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?

Anushka : అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ అంతా కాదు. ఇప్పటికీ అనుష్క శెట్టి కి ఇండస్ట్రీలో మంచి సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. దాదాపు 40 సంవత్సరాలు ఉన్న అనుష్క శెట్టి ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. వాస్తవానికి అక్కినేని నాగార్జున హీరోగా చేసిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమంలో అడుగుపెట్టింది అనుష్క శెట్టి.

why Anushka Still didn't get married

why Anushka Still didn’t get married

సూపర్ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. దీంతో సూపర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనుష్క శెట్టి బరి లోకి దించాడు అక్కినేని నాగార్జున. అంతేకాదు ఈ సినిమాలో అనుష్క శెట్టి మరియు నాగార్జున సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాగర్జునతో అనుష్క శెట్టి రిలేషన్ పెట్టు కుందని సమాచారం.

Advertisement

Advertisement

Anushka Shetty New Movie

Anushka Shetty New Movie

సూపర్ సినిమా నుంచి ఇప్పటివరకు ఆ రిలేషన్ అలాగే కంటిన్యూ చేస్తుందట అనుష్క శెట్టి. అందుకే 40 సంవత్సరాలు వచ్చినప్పటికీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకోవడం లేదని టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక వార్త సర్కిల్ అవుతుంది. కాగా అనుష్క శెట్టి మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చెబుతున్నారు. కానీ ఈ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading