వాట్సాప్ వచ్చిన తర్వాత సులభంగా మనం ఇతరులతో ఫోటోలు వీడియోలో వంటివి షేర్ చేసుకుంటున్నాము. వీడియో కాల్స్ కూడా మాట్లాడుకుంటున్నాము వాట్సాప్ ని ఉపయోగించడం కూడా ఈజీనే అయితే వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఒకటి వచ్చింది వాట్సాప్ ఎప్పుడు కొత్త ఫీచర్లని తీసుకువస్తూనే ఉంటుంది తాజాగా మరో కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది ఈ ఆసక్తికరమైన ఫీచర్ కి సంబంధించి పూర్తి వివరాలని మనం ఇప్పుడే చూసేద్దాం.
Advertisement
Advertisement
వీడియో కాల్ స్క్రీన్ షేర్ ఫీచర్‌ను ఇప్పుడు తీసుకొచ్చారు. వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో స్క్రీన్ ని షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కోసం మీ వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. డౌన్ డ్రాప్‌కి వెళ్లి ట్యాబ్ పై ప్రెస్ చేయండి. ఇప్పుడు కెమెరా స్విచ్ ఆప్షన్ ఉంటుంది. దాని పై నొక్కితే, స్క్రీన్ షేర్ ఫీచర్ సింబల్ ఉంటుంది. దాని పై క్లిక్ చేయాలి. ఫోన్లో పాప్ అప్ వస్తుంది. స్క్రీన్‌ను షేర్ చేయడానికి స్టార్ట్ నౌ పై క్లిక్ చేస్తే స్క్రీన్ షేర్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!