Home » ఫ్యామిలీ తో గొడవ పడ్డ సంయుక్త మీనన్.. కారణం ఏమిటంటే..?

ఫ్యామిలీ తో గొడవ పడ్డ సంయుక్త మీనన్.. కారణం ఏమిటంటే..?

by Sravya
Ad

మలయాళ నటి సంయుక్త మీనన్ అందరికీ సుపరిచితుమే. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో రానాకి భార్యగా నటించింది. తర్వాత బిOబిసారా, సార్, విరూపాక్ష వంటి సినిమాల్లో ఈమె నటించింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో డెవిల్ సినిమాలో నటిస్తోంది కేవలం ఒక తెలుగులోనే కాదు. మలయాళ, తమిళ్ భాషల్లో కూడా ఈమె పలు సినిమాల్లో నటించింది జంగా అనే వెబ్ సిరీస్ లో కూడా సంయుక్త నటించింది. సంయుక్త మీనన్ పేరు గత కొన్ని రోజుల నుండి సినిమాలకి దూరంగా ఉంటోంది.

Advertisement

Advertisement

ఇండస్ట్రీలో వినపడుతున్న సమాచారం ప్రకారం కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఇండస్ట్రీకి ఈమె బ్రేక్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె ఇండస్ట్రీలో ఎక్కువగా కనపడట్లేదు ఒక నిర్మాత అవకాశం ఇస్తానని చెప్పి ఆమెని పక్కన పెట్టి ఇంకో హీరోయిన్ తీసుకున్నారట. ఆ నిర్ణయం వలన డిస్టర్బ్ అయ్యి సంయుక్త ఇండస్ట్రీలో కనపడలేదని రూమర్లు వస్తున్నాయి. ఇంట్లో గొడవలు అయ్యాయేమో అని కొంతమంది అంటున్నారు మరి ఏది నిజమనేది తెలియదు. సంయుక్త మీనన్ వీటన్నిటి నుండి బయటపడి మళ్లీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటే చూడాలని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading