Home » మంగ‌ళ‌వారం పుట్టిన పుట్టిన స్త్రీని వివాహం చేసుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా…?

మంగ‌ళ‌వారం పుట్టిన పుట్టిన స్త్రీని వివాహం చేసుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా…?

by AJAY
Ad

మ‌నిషి జాత‌కంలో అతిముఖ్య‌మైన‌ది పుట్టిన తేదీ ఆ రోజు. పుట్టిన రోజును బ‌ట్టే అత‌డి జాత‌కం ఉంటుంది. ఏ న‌క్ష‌త్రంలో జ‌న్మించాడో తెలుస్తుంది. కాబ‌ట్టి అత‌డి రాశి కూడా తెలుసుకోవ‌చ్చు. దాంతో అత‌డి పూర్తిజాత‌కాన్ని చెప్ప‌వ‌చ్చు. అంతే కాకుండా ఏ శుభ‌కార్యం చేయాల‌న్నా మ‌న జాత‌కం చూస్తున్న‌ప్పుడు పుట్టిన‌తేదీని..ఆ రోజును కూడా అడుగుతారు అంటే పుట్టిన‌తేదీకి ఎంత‌టి ప్రాముఖ్య‌త ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఒక్కోవారంలో జ‌న్మించినవారి స్వభావాలు ఒక్కో విధంగా ఉంటాయ‌ని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాగా ఇప్పుడు మంగ‌ళవారం జన్మించిన‌వారి జాత‌కం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. …మంగ‌ళ‌వారం పుట్ట‌డం వ‌రం అని జోతిష్య‌నిపుణులు చెబుతున్నారు. వారంలో మూడ‌వ రోజు అయిన మంగ‌ళ‌వారాన్ని అధిప‌తిగ్ర‌హం అంగార‌క‌గ్ర‌హం అంటారు. ఈ గ్ర‌హం భూమికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం వ‌ల్ల దీని ప్ర‌భావం మ‌నుషుల‌పై ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు.

Advertisement

Advertisement

ముఖ్యంగా ఆడ‌వాళ్లకు మంగ‌ళవారం జ‌న్మిస్తే మ‌రింత మంచి జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. వారు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు క‌లిగి ఉంటార‌ని ధృడ సంక‌ల్పంతో ఉంటార‌ని చెబుతున్నారు. మంగ‌ళ‌వారం పుట్టిన స్త్రీని బాధ‌ప‌డితే ఆ కుటుంబం క‌ష్టాల్లో చిక్కుకుంటుంద‌ని చెబుతున్నారు. కానీ చ‌క్క‌గా చూసుకుంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్య‌ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉండ‌ద‌ని చెబుతున్నారు. మంగ‌ళవారం పుట్టిన‌వారు ల‌గ్జ‌రీ జీవితాన్ని గుడుపుతార‌ని జోతిష్య‌నిపుణులు చెబుతున్నారు. వారి చేయి ఇచ్చేదే కానీ తీసుకునే చేయిగా ఉండ‌ద‌ని అంటున్నారు.

 

Visitors Are Also Reading