Home » కోహ్లీకి రైనా నమ్మక ద్రోహం.. అనుష్క శర్మతో రహస్యంగా డేటింగ్ ?

కోహ్లీకి రైనా నమ్మక ద్రోహం.. అనుష్క శర్మతో రహస్యంగా డేటింగ్ ?

by Bunty
Ad

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం టీమిండియా జట్టులో మెయిన్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు కోహ్లీ. అంతేకాదు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో కూడా… టీమిండియాను ముందుండి నడిపిస్తున్నాడు కోహ్లీ. దీంతో ఇప్పటికే టీమ్ ఇండియా 6 మ్యాచ్లలో వరుసగా గెలిచింది.

Was Anushka Sharma dating Suresh Raina before she met Virat Kohli

Was Anushka Sharma dating Suresh Raina before she met Virat Kohli

ఇది ఇలా ఉండగా విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ భార్య భర్తలన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2017 సంవత్సరంలో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అంటే 2021 సంవత్సరంలో ఓ కూతురు పుట్టింది ఈ జంటకు. ఇక కోహ్లీ మరియు అనుష్క శర్మ కూతురుకు వామిక అనే నామకరణం చేశారు. ఇప్పుడు మరోసారి అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Advertisement

ఇది ఇలా ఉండగా అనుష్క శర్మ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లకు కచ్చితంగా రిలేషన్షిప్ లు ఉంటాయి. అయితే కోహ్లీని ప్రేమించక ముందు సురేష్ రైనాను అనుష్క శర్మ ప్రేమించిందట. వీరిద్దరూ చెట్టా పట్టాలేసుకొని కూడా తిరిగారట. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ జంట విడిపోయినట్లు సమాచారం. ఓ సినిమాలో రణబీర్ తో అనుష్క శర్మ చేసిన రోల్ కారణంగా వీరిద్దరు విడిపోయినట్లు తెలుస్తోంది.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading