Home » మ‌హేష్ బాబు గురించి చెత్త ప్ర‌శ్న వేసిన నెటిజ‌న్…దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన విజ‌య‌శాంతి…!

మ‌హేష్ బాబు గురించి చెత్త ప్ర‌శ్న వేసిన నెటిజ‌న్…దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన విజ‌య‌శాంతి…!

by AJAY
Ad

ప్రస్తుతం క‌రోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉంది. మ‌న‌దేశంలో రోజుకు వెయ్యికి పైనే కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటూ ప్ర‌ముకులు సెల‌బ్రెటీలు సైతం క‌రోనా భారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ లో మంచువిష్ణు,త‌మ‌న్,మంచు ల‌క్షీ స‌హా ప‌లువురికి క‌రోనా పాజ‌టివ్ వ‌చ్చింది. కాగా తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కూడా క‌రోనా భారిన ప‌డిన సంగతి తెలిసిందే.

mahesh babu vijayashanthi

mahesh babu vijayashanthi

ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌లువురు న‌టీన‌టులు, అభిమానులు మ‌హేశ్ బాబు కోలుకోవాలని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే న‌టి, రాజ‌కీయ‌నాయ‌కురాలు విజ‌య‌శాంతి కూడా మ‌హేశ్ బాబు గారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ కోరుకుంటున్నా అంటూ మహేశ్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. అయితే ఆ పోస్ట్ కు ఓ నెటిజ‌న్ పిచ్చి ప్ర‌శ్న వేశాడు. మ‌హేశ్ అన‌వ‌చ్చుగా గారు అన‌డం అవ‌స‌ర‌మా అంటూ విజ‌య‌శాంతిని ప్ర‌శ్నిస్తూ కామెంట్ పెట్టాడు.

Advertisement

Advertisement

సాధార‌ణంగా అలాంటి ప్ర‌శ్న‌ల‌పై విజ‌య‌శాంతి స్పందించ‌దు కానీ నెటిజ‌న్ వేసిన ప్ర‌శ్న త‌న‌కు ఇబ్బందిగా అనిపించిందేమే దాంతో వెంట‌నే ఆ నెటిజ‌న్ కు దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చింది. ప్ర‌స్తుతం రాముల‌మ్మ బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. దాంతో నా మెంట‌ర్స్ మ‌రియు నా సీనియ‌ర్లు అట‌ల్ జీ మ‌రియు అద్వానీ జీ నాకు అలాగే నేర్పించారు. నేను రాజ‌కీయాల్లో చిన్న‌స్థానంలో ఉన్నా స‌రే వాళ్లు కూడా నన్ను విజ‌య‌శాంతి జీ అని పిలిచేవారు. అంటూ విజ‌య‌శాంతి స‌మాధానం ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా విజ‌యశాంతి

also read : మొద‌టిసారి చిరు చ‌ర‌ణ్‌ను ప‌రిచ‌యం చేసిన‌ప్పుడు.. చ‌ర‌ణ్ ఇచ్చిన స్పీచ్ ఇదే..!

Visitors Are Also Reading