Home » మెగా స్టార్ చిరు ని ఫాలో అవుతున్న విజయ్ దళపతి..!

మెగా స్టార్ చిరు ని ఫాలో అవుతున్న విజయ్ దళపతి..!

by Sravya
Ad

విజయ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు తమిళనాడు రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టబోతున్నాడు. విజయ్ రీసెంట్ గా తన పార్టీ పేరుని కూడా ప్రకటించేసాడు ఇంకా మీడియా ముందుకి వచ్చి అయితే మాట్లాడలేదు. కానీ ప్రకటనలు అయితే విడుదల చేస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో సినిమాలని పక్కన పెట్టేస్తున్నట్లు ప్రకటించారు పూర్తిగా సినీ కెరియర్ ని పక్కన పెట్టి పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో దళపతి అభిమానులు షాక్ అవుతారు ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పొలిటికల్ స్పేస్ ని ఉపయోగించుకోవడానికి విజయ్ కి ఇదే సరైన సమయం అని విశ్లేషకులు అయితే అంటున్నారు.

Advertisement

Advertisement

ఇది ఇలా ఉండగా రాజకీయాల్లోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్కువగా సామాజిక సందేశాలతో ఉన్న కథలతో సినిమాలు చేసేవారు. విజయ్ కూడా అలానే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతమైతే విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ఈ మూవీ షూటింగ్ అవుతోంది. డిఫరెంట్ మూవీ గా రాబోతోంది మంచి సోషల్ మెసేజ్ ఈ మూవీ ద్వారా అందిస్తున్నారు. చిన్న వయసులోనే విజయ్ రాజకీయాల్లోకి వెళుతున్నందుకు కచ్చితంగా సక్సెస్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. అభిమానబలంతో కచ్చితంగా సక్సెస్ అవుతారని అంతా అంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading