టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ ఇండస్ట్రీ లో నయనతార స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నయన్ హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా స్టార్ హీరోలకు జోడీగా నటించి కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. ఇక నయన్ ఇండస్ట్రీలో ఎంట్రీ చాలా కాలం అవుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది అందం అభినయం ఉన్నా ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో కొనసాగలేరు.
read also : Shaakuntalam : “శాకుంతలం” ఫ్లాప్ టాక్ రావడానికి ఈ మైనస్ లే కారణమా..?
Advertisement
ఇక ఇది ఇలా ఉండగా, కెరీర్ పరంగా తాను ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలోనే స్టార్ హీరోయిన్ నయనతారతో తన ప్రేమ కథ ప్రారంభమైందని చెప్పాడు దర్శకుడు విగ్నేష్ శివన్. తాను సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో నేను రౌడీనే కథ రాశానని….తన వద్ద కథ ఉందని తెలుసుకున్న హీరో ధనుష్ దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడని చెప్పాడు. నయనతారను కలిసే కథ గురించి చెప్పమన్నాడని, నయన్ ఈ కథను అంగీకరించదని తోలుత తన భావించానని… అయినా, ధనుష్ మాటను కాదనలేక నయన్ ను కలిశానని తెలిపాడు.
Advertisement
READ ALSO : మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి..అతని వల్లే ఆగిపోయిందట…!
ఆమె తనను ఎంతో గౌరవించిందని, ఆ క్షణమే ఆమెతో ప్రేమలో పడిపోయానని చెప్పాడు. ఆ సినిమా రెండో షెడ్యూల్ నుంచి తాము డేటింగ్ ప్రారంభించామని, తాము ప్రేమలో ఉన్నామనే విషయం తాము చెప్పేంతవరకు ఎవరికీ తెలియదని వెల్లడించారు. సెట్ లో మాత్రం నయన్ ను తాను మేడమ్ అనే పిలిచేవాడినని, ఆమె కారావ్యాన్ లోకి కూడా వెళ్లేవాడిని కాదని… వృత్తిపట్ల ఎంతో కమిట్మెంట్ తో ఉండే వాళ్ళమని చెప్పాడు.
read also : Vishnu priya : దేవుడా.. ముద్దుల కోసం బరితెగించిన విష్ణు ప్రియ !