Home » Vidhi OTT: ఓటీటీ లోకి వచ్చేసిన విధి.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

Vidhi OTT: ఓటీటీ లోకి వచ్చేసిన విధి.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

by Sravya
Ad

ఈమధ్య కాలంలో కొత్త కాన్సెప్ట్లతో సినిమాల్ని తెరమీదకి తీసుకొస్తున్నారు రొటీన్ స్టోరీ తో ఉన్న కమర్షియల్ సినిమాలకి ప్రస్తుతం ఆదరణ బాగా తగ్గిపోతుంది కొత్త కాన్సెప్ట్ తో చిన్న బడ్జెట్ తో సినిమాలు చేసినా కూడా అద్భుతంగా అందరిని మెప్పిస్తున్నాయి. అటువంటి కాన్సెప్ట్ తో తెరమీదకి వచ్చిన సినిమా విధి. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని అందుకుంది రోహిత్ నందా, ఆనంది ఈ సినిమాలో హీరో హీరోయిన్ లుగా నటించారు. ఒక జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులు తీసుకువచ్చింది అనే కథాంశం తో ఈ సినిమాని తెరమీదకు తీసుకువచ్చారు.

Advertisement

Advertisement

2023 నవంబర్ 3న సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది కానీ ఈ సినిమా ఓటిటిలో ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు రిపబ్లిక్ డే కి కానుకగా జనవరి 25న ఓటీటీ లోకి తీసుకువచ్చారు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది నో ఐడియా ఎంటర్టైర్మెంట్ బ్యానర్ మీద రంజిత్ ఎస్ ఏ మూవీ ని నిర్మించడం జరిగింది శ్రీనాథ రంగనాథన్ రచన చేయడమే కాకుండా కెమెరామ్యాన్ బాధ్యతలు కూడా తీసుకున్నారు శ్రీకాంత్ సినిమాకి దర్శకత్వం వహించారు శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading