Home » మరోసారి ప్రభాస్ మీద వేణు స్వామి సంచలన కామెంట్స్ ! ‘మళ్ళీ మళ్ళి చెబుతున్న.. ప్రభాస్ జాతకం..’

మరోసారి ప్రభాస్ మీద వేణు స్వామి సంచలన కామెంట్స్ ! ‘మళ్ళీ మళ్ళి చెబుతున్న.. ప్రభాస్ జాతకం..’

by Sravya
Published: Last Updated on
Ad

వేణు స్వామి సెలెబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయిపోయారు. వేణు స్వామి హీరోల గురించి సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి జాతకాలు చెప్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వేణు స్వామి వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. టాలీవుడ్ లో ప్రభాస్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ అవ్వడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ చేతి లో రాజా సాబ్, సాలార్ 2 , కల్కి వంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు ప్రభాస్. సలార్ మూవీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ప్రభాస్.

Advertisement

ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ మూవీ విడుదలకి ముందు ప్రభాస్ జాతకం గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి ప్రభాస్ గురించి నెగిటివ్ గానే చెప్పుకుంటూ వచ్చారు వేణు స్వామి. ప్రభాస్ జాతకం బాలేదని ఎలాంటి సినిమా నటించిన ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి అన్నారు. ప్రభాస్ జాతకం బాలేదని ఎలాంటి సినిమా నటించినా ఫ్లాప్ అవుతుందని ఆయన మరో సారి అన్నారు. ఇప్పుడు కూడా మరోసారి సంచలన కామెంట్ చేశారు వేణు స్వామి. బాహుబలి తర్వాత ఎన్నో సినిమాలు చేసిన సక్సెస్ ని అందుకోలేకపోయారు ప్రభాస్.

Advertisement

venuswamy-comments-on-prabhas

venuswamy-comments-on-prabhas

గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు వైల్డ్ యాక్షన్ తో ఈ సినిమాని తీశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. జాతకంలో లోపాలు ఉన్నాయని సినిమాలతో పాటుగా పర్సనల్ లైఫ్ లో కూడా ప్రభాస్ కి ఇబ్బందులు తప్పవని వేణు స్వామి అన్నారు. ప్రభాస్ ఆరోగ్యం మీద కూడా కామెంట్లు చేశారు. గతంలో ప్రభాస్ జాతకంలో లోపాలు ఉన్నాయని చెప్పి వేణు స్వామి షాక్ ఇచ్చారు. తాజాగా ఇంటర్వ్యూలో కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టారు మళ్లీ ప్రభాస్ జాతకం అసలు బాలేదని అన్నారు దీనిపై ఆందోళన చెందుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇటీవల సలార్ సినిమా విషయంలో వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు అబద్ధం అవడం తో విపరీతంగా వేణు స్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading