Home » విడాకుల తర్వాత నిహారికకు ఇదే జరుగుతుంది.. వేణు స్వామి సంచలన కామెంట్స్..!

విడాకుల తర్వాత నిహారికకు ఇదే జరుగుతుంది.. వేణు స్వామి సంచలన కామెంట్స్..!

by Sravya
Ad

నాగబాబు కూతురు నిహారిక గురించి పరిచయం చేయక్కర్లేదు. నిహారిక అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా నిహారిక యాక్టివ్ గా ఉంటుంది నిహారిక చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే. తర్వాత ఏవో కారణాల వలన వాళ్లిద్దరు విడిపోయారు. విడాకుల తర్వాత నిహారిక లైఫ్ ఇలా ఉంటుందంటూ వేణు స్వామి కామెంట్లు చేయడం జరిగింది. వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిపోయారు. ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పినప్పటినుండి కూడా వేణు స్వామి పాపులర్ అయిపోయారు.

Advertisement

ఈయన ఎవరి గురించి కామెంట్లు చేసినా అవి వైరల్ అయిపోతూ ఉంటాయి. అవి నిజం అని అంతా భావిస్తూ ఉంటారు కూడా. ఈ ఏడాది మొదట్లో ఒక హీరో చనిపోతాడని కూడా చెప్పారు ఆయన చెప్పినట్లే తారకరత్న గుండెపోటుతో చనిపోయారు. వేణు స్వామి జాతకాలు చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన పరిహారాలు కూడా చేస్తుంటారు. మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక విడాకులు మ్యాటర్ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వ్యవహారంతో మెగా ఫ్యామిలీ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. జూన్ 5న కోర్టు నిహారిక చైతన్యలకి విడాకులు ఇచ్చేసింది.

Advertisement

niharika

నిహారిక విడాకులు నేపథ్యంలో అసలు వాళ్ళిద్దరూ విడిపోవడానికి అసలు కారణం అతని తండ్రి నాగబాబు ఏ అని నిందిస్తున్నారు అంతా. చైతన్యతో విడాకులు అయిన తర్వాత నిహారిక జాతకం కూడా శ్రీజ జీవితం లాగే ఉంటుందని వేణు స్వామి అన్నారు. అంతే కాకుండా ఈమె రెండో పెళ్లి చేసుకున్న కూడా కలిసి రాదనీ చెప్పారు ఈమెకి అమ్మగా పిలిపించుకునే అదృష్టం కూడా లేదని వేణు స్వామి అన్నారు. దోష పరిహారం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉండచ్చని చెప్పారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading