Ad
2010లో గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా వరుడు. 5 రోజుల పెళ్ళి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే ది బెగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. దేశ ముదురు, పరుగు, ఆర్య2 లాంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న బన్నీని ఈ సినిమా తీవ్ర నిరాశకు గురిచేసింది. 30 కోట్లతో ఈ సినిమాను తీస్తే 15 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ప్రొడ్యూజర్ దానయ్యకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమాను ఏక్ ఔర్ రక్షక్ పేరుతో హిందీలోకి డబ్ చేశారు.
Advertisement
Advertisement
- వరుడు సినిమాకు అయిన బడ్జెట్ : 30 కోట్లు
- కలెక్షన్స్ ( నెట్ ) : 15 కోట్లు
- First Day : 1.64 crores
- First Weekend: 3.7 crores
- First Week: 6 crores
సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ :
1) కథ
2) బోరింగ్ స్క్రీన్ ప్లే
3) డైరెక్షన్
4) మ్యూజిక్
5) బన్నీ మీద హై ఎక్స్ పెక్టేషన్స్